Skip to main content

Posts

Showing posts from October, 2010

కార్తీక మాసము

తెలుగు కార్తీక మాసము ప్రారంబము నవంబరు ౭ వ తారీకు నుంచి డిసెంబరు ౫ వ తారీకు వరకు ఉంటుంది. ఈ నెలలో కార్తీక సోమవార వ్రతములు, సత్యనారాయణ వ్రతములు, ఉసిరి చెట్టుకింద భోజనాలు, వన భోజనాలు చేస్తారు.కేదారేశ్వర వ్రతాలు కూద చేస్తారు. వివరాలకు పూజారి సెల్ ఫోన్ నో.9989324294

అట్లా తద్ది నోము విధానము

పెళ్లి కావలసిన అమ్మాయిలు రోజంతా ఉపవాసము ఉండి శ్రీ భావాన్ని శంకరునికి పూజ చేసి, పగటి వేల భోజనము చేయక, నీరు త్రాగకఉపవాసము ఉండి చీకటి పడినంతనే గౌరీ దేవికి పది అట్లు నివేదనము పెట్టి, పది అట్లను ఒక తోరమును ముతైదువు నకు వాయనము ఇయ్యవలెను. అట్లు ప్రతి సంవస్చరము చేసిన పిమ్మట పదేసి అట్లు ఒక దక్షిణను, నల్ల పూసల దండను, లక్క జోడును, పది మంది ముతైడువులకు vaఅయనము ఇవ్వవలెను.తప్పక ఫలము లబించును.

కర్వ చవితి పూజ విధానము

Karwa Chauth is considered one of the most important fasts observed by the married Hindu women. On this day the women pray for the welfare and long life of their husbands. The festival is followed mainly in the northern parts of the country. Married women eat food early in the morning, before sunrise. They are not supposed to eat or even drink water during the day. In the evening the ladies listen to the Karwa Chauth Katha (the legend). The fast is over after the moonrise. The Puja Process The pooja preparations start a day in advance. Married women buy the shringar or the traditional adornments and the other pooja items like the karwa, matthi, heena etc. Early in the morning they prepare food and have it before sunrise. The morning passes by in other festive activities like decorating hand and feet ...

వర్జ్యము

త్యాజ్యము అనగా వర్జము. ప్రతి నక్షత్రమును ౪ ఘదియలకాలము ( ౧ గంట ౩౬ నిమిషాలు) విష ఘడియ అని, ఈ సమయమును వర్జము అని అంటారు. ఈ వర్జ సమయములో సమస్త శుభ కార్యములు నిషిద్దములు. అదే విదంగా ప్రతి నక్షత్రములో వేరొక ౪ ఘడియలు అమృత కాలము. ఈ అమృత కాలములో సమస్త శుభకార్యాలు చేయ వచ్చును. మందులు తీసుకోవడానికి మంచి సమయము.

ముహూర్తము

౧౨ స్క్షనాలు కూడిన కాలాన్ని ముహూర్తము అని అంటారు. ఒక ముహూర్త కాలము ౨ ఘడియలకు లేక ౪౮ నిమిషాలకు సమానము. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ౧౫ మొహూర్తాలుగాను, సూర్యస్తామయమునుంచి తిరిగి సూర్యోదయము వరకు ౧౫ మొహూర్తాలుగాను విభాజించిన్చినారు.సూర్యోదయము నుంచి లేదా సూర్యస్తామయమునుంచి '౮' వ ముహూర్తము అభిజిత్ ముహూర్తము

భూత శుద్ధి .......

మహర్నవమి రోజున యంత్రాలకు భూత శుద్ధి చెయ్యాలి. భూత శుద్ధి అంటే నల్లని నువ్వులు, పెరుగు, తేనె కలిపి చేసిన పదార్థములు. వీటిని మంత్రముల చేత ఆయా యంత్రాల వద్ద ఉంచాలి. పుష్పములు కూడా ఉంచాలి. దీనినే భూత శుద్ధి అంటారు. ఇది మహార్నవమినాడు చేయటము చాల ఉత్తమము. వివరాలకు సెల్ ఫోన్ లో పూజారిని సంప్రదించగలరు సెల్ నో:9989324294