Skip to main content

వర్జ్యము

త్యాజ్యము అనగా వర్జము. ప్రతి నక్షత్రమును ౪ ఘదియలకాలము ( ౧ గంట ౩౬ నిమిషాలు) విష ఘడియ అని, ఈ సమయమును వర్జము అని అంటారు. ఈ వర్జ సమయములో సమస్త శుభ కార్యములు నిషిద్దములు. అదే విదంగా ప్రతి నక్షత్రములో వేరొక ౪ ఘడియలు అమృత కాలము. ఈ అమృత కాలములో సమస్త శుభకార్యాలు చేయ వచ్చును. మందులు తీసుకోవడానికి మంచి సమయము.

Comments