Skip to main content

Posts

Showing posts from May, 2011

శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామగ్రి

పసుపు , కుంకుం , గంధము , బియ్యము ౩ కిలోలు , మామిడి కొమ్మలు , అరటి స్టంబాలు 4, నల్లని వాక్కలు 35, కర్జూరము కాయాలు 25, బాదం పలుకులూ ౨౦౦ గ్రాములు , కాజు , కిస్స్మిస్స్ , కలశం చెంబులు ౨ , ఆచమను పాత్ర , ఆవు పాలు , పెరుగు , తేనె , ఆవు నెయ్యి , బెల్లము , అయిదు రకాల పండ్లు , టెంకాయలు , తెల్లని వస్త్రములు ౨ , కనుము బట్టలు ౨ , ఎండు కొబ్బరి ౨ , అగర్బతి , కర్పూరము , గోధుమ రవ్వ , కిలో పైన పావు కిలో , చక్కర , దేవుని ప్రతి మా , అయ్యగారి దక్షిణ ౧ , ౧౧౬ /-

కుజ దోషము విశేషాలు

కుజ దోషము గల వరునకు కుజ దోషము గల కన్యనిచ్చి పెండ్లి చేసినచో శుభమగును. అట్లుగాక, ఒక జాతకమున కుజ దోషముంది మరి యోకరి జాతకము కుజ దోషము లేనిచో ఆ దాంపత్యము వర్దిల్లదు. వివాహ సుముహోర్తమునకు మాత్రము కుజుడు అష్టమము నందు ఉండ రాదు. ఆ ముహోర్తము నిశిధము.