Skip to main content

Posts

Showing posts from June, 2011

నాడి దోషము వివాహము

నాడి కూటము , తక్కిన కుటాలకు శిరోమణి వంటిది . బ్రహ్మ దీనిని కన్యకా మెడలోని మంగళ సుత్రములాగా ఏర్పరచినాడు . ఆది నాది వదూవరులకు ఏక నాడి అయితే వియోగము , మధ్యమ నాడి ఏక నాడి అయితే ఇరువురికి నాశము , అంత్య నాడి ఏక నాడి అయితే విధవ్యము . నాడి కూటమి బాగా లేకపోతే మిగిలిన ఏడు కూటాలు గుణాలని కూడా నాశనము చేస్తుంది .

ప్రశ్నా శాస్త్రము

ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహాల స్థితి ఆ ప్రశ్న గురించిన వివరాలను మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యతును తెలుపుతుంది .