గతంలో బాత్‌రూమ్ లేదా టాయిలెట్ అంటే అది ఇంటికి దూరంగా ఉండాల్సిందిగా అందరూ భావించేవారు. అయితే పాశ్చాత్య ప్రభావం కావచ్చు.. సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకోవడం కావచ్చు నేటికాలంలో బాత్‌రూమ్ అన్నది ఇంట్లోనే భాగమైంది. అంతేకాదు అటాచ్డ్ పేరుతో నేడు బాత్‌రూమ్ అన్నది ప్రతిగదిలోనూ వెలుస్తోంది. అయితే వాస్తు ప్రకారం అటాచ్డ్ బాత్‌రూమ్‌లను ఎలా నిర్మించాలి. అసలు అటాచ్డ్ బాత్‌రూమ్‌ల గురించి వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గృహం నిర్మాణంలో వాస్తుశాస్త్రం చాలా ముఖ్యమైంది. ప్రస్తుత కాలంలో బాత్‌రూమ్ సైతం గృహంలోనే భాగమైనందున దాని నిర్మాణానికి సంబంధించి కూడా వాస్తు కొన్ని సలహాలు, సూచనలు అందిస్తోంది. గృహనిర్మాణం సమయంలో పడకగదిని నైరుతి మూలలో నిర్మించడం మంచిది. అలా నిర్మిస్తేనే గృహంలోనే వారికి శుభం కల్గుతుంది. అయితే ఈ పడకగదికి అటాచ్డ్ బాత్‌రూమ్ నిర్మించాల్సి వచ్చినప్పుడు తూర్పు వైపుగా దక్షిణపు గోడను ఆనుకుని ఉండే విధంగా బాత్‌రూమ్ నిర్మించాలి. ఇలా నిర్మించిన బాత్‌రూమ్‌లోని దక్షిణగోడకు వెంటిలేటర్ నిర్మించాలి. అలాగే ఈ బాత్‌రూమ్‌కు వాయువ్యంలో తలుపును బిగించాలి. అదేసమ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com