Skip to main content

Posts

Showing posts from January, 2013

భోగి పండుగ

భోగి పండుగ నాడు తెల్లవారు జామున నిద్ర నుండి లేచి అభ్యంగన స్నానం ఆచరించడము  వలన భోగి  పీడ వదులుతుంది. ఈ భోగి పళ్ళు పోయడమనేది ద్రుష్టి పరిహార్తముగా చేసే కర్మ. ఇలా చేయడము వలన పిల్లలకు ఆయువు వ్రిద్ది చెందును.
మకర  సంక్రాంతి ఈ రోజున యమ,రుద్ర, ధర్మ పిత్రు  దేవతలకు పూజ చేసి  పేదలకు కంబలి, నువ్వులు,హిరణ్యం, మొదలైనవి   దాన ధర్మాలు, కానుకలు ఇచ్చి పుచ్చుకొంటారు. స్త్రీలు పూలు,పసుపు,కుంకుమలు, పండ్లు దానం చేయడము  వలన సకల సంపదలతో పాటు  చక్కని ఆరోగ్యము కలుగుతునది ---అధర్వణ వేదము