జన్మ నక్ష్హత్రములు వాటి ఉంగరములు,మొక్కలు అశ్విని - వైడూర్యము - అడ్డ సారము మొక్క భరణి - వజ్రము - దేవదారు మొక్క కృతిక - కెంపు - మేడి చెట్టు మొక్క రోహిణి - ముత్యము - అల్లా నేరేడు మొక్క మ్రిగాశిర - పగడము - సాంద్ర చెట్టు ఆర్ద్ర - గోమేధికము - రావి చెట్టు మొక్క పునర్వసు - పుష్యరాగము - వెదురు బొంగు చెట్టు మొక్క పుష్యమి - నీలం - రావి చెట్టు మొక్క ఆశ్లేష - పచ్చ - నాగాకేసరం మఖ - వైడూర్యము - మర్రి చెట్టు మొక్క పుబ్బ - వజ్రము - మోదుగ చెట్టు మొక్క ఉత్తర - కెంపు - జువ్వి చెట్టు మొక్క హస్త - ముత్యము - కుంకుడు చెట్టు మొక్క చిత్త - పగడము - తాడి చెట్టు మొక్క స్వాతి - గోమేధికము - మద్ది చెట్టు మొక్క విశాఖ - పుష్య రాగము - తులసి అనూరాధ - నీలం - బొగడ చెట్టు మొక్క జ్యేష్ట - పచ్చ - విష ముష్టి చెట్టు మొక్క మూల - వైడూర్యము - వేగిస చెట్టు మొక్క పూర్వ షాద - వజ్రం - నిమ్మ చెట్టు మొక్క ఉత్తరా షాద - కెంపు - పనస చెట్టు మొక్క శ్రవణము - ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com