విశాఖ మాసం బహుల చతుర్దశి శుక్రవారం తేదీ 7-6-2013 నుండి జ్యేష్ట బహుల అమావాస్య సోమవారం తేదీ 8-7-2013 వరకు గురు మౌడ్యమి.కావున బావులు, బోరేవేల్ల్,చెరువులు తవ్వుట, యగ్యము, దేవతా ప్రతిష్ట,ఉపనయనం, విధ్యారంభం, గృహారంభమ్, గృహ ప్రవేశం,దశ మహాదానాలు, అన్న ప్రాసన తరువాత జరుపు సంస్కారాలు చేయరాదు. అంతకు మునుపు దర్శించని పుణ్య శ్కెత్రాలకు వెళ్ళ కూడదు. చేయదగిన పనులు:- జప, హోమాది క్రతువులు, శాంతులు, అభిషేఖాములు, వ్రతములు, చేయవచ్చును.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com