విశాఖ మాసం బహుల చతుర్దశి శుక్రవారం తేదీ 7-6-2013 నుండి జ్యేష్ట బహుల అమావాస్య సోమవారం తేదీ 8-7-2013 వరకు గురు మౌడ్యమి.కావున బావులు, బోరేవేల్ల్,చెరువులు తవ్వుట, యగ్యము, దేవతా ప్రతిష్ట,ఉపనయనం, విధ్యారంభం, గృహారంభమ్, గృహ ప్రవేశం,దశ మహాదానాలు, అన్న ప్రాసన తరువాత జరుపు సంస్కారాలు చేయరాదు. అంతకు మునుపు దర్శించని పుణ్య శ్కెత్రాలకు వెళ్ళ కూడదు.
చేయదగిన పనులు:- జప, హోమాది క్రతువులు, శాంతులు, అభిషేఖాములు, వ్రతములు, చేయవచ్చును.
చేయదగిన పనులు:- జప, హోమాది క్రతువులు, శాంతులు, అభిషేఖాములు, వ్రతములు, చేయవచ్చును.
Comments
Post a Comment