Skip to main content

Posts

Showing posts from October, 2015
The HORA on Deepavali festival day i.e 11-11-2015 Wednusday is a one hour duration of a Hora in a day, ruled by a particular planet. Starting from the sunrise or sunset time, the Horas are Mercury, Moon, Saturn, Jupiter, Mars, Sun, Venus, Mercury, Moon, Saturn, Jupiter, Mars. Out of these Mars, Saturn are not suitable for Laxmi pujaas except Fire & iron dealing businesses.
ప్రాణులన్నీ కాలానికి కట్టుబడి ఉంటాయి. ఎప్పుడు దుర్బుద్ధి  కల్గి దుర్మార్గానికి సిద్ధమౌతారో అప్పుడే వారికి కాలం తీరిందని అర్థం. ఆపదలను తొలగించే మంత్రోపాసన పాపాలు హరించే తీర్థ యాత్రలు కోరికలు తీర్చే దైవం , శుభాశుభాలు చెప్పే జ్యోతిష్యుడు , అనారోగ్యాన్ని పోగొట్టే ఔశదం జ్ఞ్యాన మార్గాన్ని తెలిపే గురువు , వీరిపట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వీరి వలన మంచి కలుగుతుందని విశ్వసించాలి. “ విశ్వాసహ: సంపదా మూలం “ అన్నారు పెద్దలు.Mobile No:9989324294 
శమీచెట్టు యొక్క పూజ దసరా రోజు విశేషం గా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలం లో, ధన స్థానం లో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గా దేవికి, సిద్ది ప్రదాత వినాకునికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోన ే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశం లోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షం లో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణుని పై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీ రాముని వనవాస సమయం లో కుటీరం జమ్మి చెట్టు చేక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసం కి వెళ్ళే ముందు తమ అయుదాల్ని శమీ చెట్టు పై పెట్టడం జరిగింది.
|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతోకలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది  .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము ,గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండ­వులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు ."శ...
ప్రశ్న శాస్త్రం ద్వారా తప్పిపోయిన వాళ్ళను కనుక్కోవటం ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు. ప్రశ్న అడిగిన వారు వారి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు అయి ఉండి వారు ఊరు ప్రయాణమై వెళ్లి వారి జాడ తెలియని సందర్భంలో.. తత్కాల ప్రశ్న లగ్నం ఆధారంగా చెప్పవచ్చు.సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చాలాకాలం సందేశాలు రానప్పుడు ‘వెళ్లినవారు ఏమయినారో’ అనే విషయంగా ప్రశ్న అడుగుతుంటారు. లగ్నానికి సంబంధంగా ఉన్న షడ్వర్గులు హోర, ద్రేక్కాణ, సప్తాంశ, ద్వాదశాంశ, నవాంశ, త్రిశాంశలు నిర్ధారణ జరపాలి. ప్రశ్న అడిగిన లగ్నం స్దిర రాశులైన వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో ఒకటి అయి షడ్వర్గులు కూడా అధికంగా స్థిర వర్గులు వస్తే అప్పుడు...
Prayers and rituals are performed in the name of forefathers and dead relatives on the day before Indira Ekadasi on 8-10-2015 Thursday. A single meal is only eaten on the day before Ekadashi. A complete fast is observed on the Indira Ekadashi day by staunch devotees. In the afternoon on the Ekadasi day, some people perform rituals dedicated to the dead.
" యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ | తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" || అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.
  Ashtami Shradh on 5 -10-2015 Monday– Madhyashtami or Arudrashtami (Ashtami falls in the middle  of Mahalaya Paksha it is called Madhyastami). This is equiallent to Gaya Shradh.