Skip to main content

Posts

Showing posts from November, 2015
'ఆస్తేక మహర్షి'ని స్మరిస్తే సర్పబాధలు దరికే చేరవని మహాభారతం చెబుతోంది. శృంగి శాపంవల్ల తక్షక సర్పం పరీక్షిత్తును కాటేస్తే, పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు సర్పయాగం చేయడంతో సర్పజాతి అగ్నిగుండంలో పడి మరణించగా, ఆస్తేక ముని వచ్చి యాగ విరమణ చేయించి, మిగిలిన పాములను కాపాడతాడు. ఈ మహారిషి ని గురించి స్మరిస్తే నాగ దోషం పోతాయి.
ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టు పెంచితే లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది . అశ్విని – పూలచెట్లు                                   భరణి – ఉసిరిక చెట్లు కృత్తిక – కాయల చెట్లు                              రోహిణి – అత్తి చెట్లు మృగశిర – మామిడి , జామ చెట్లు ఆరుధ్ర – ఆకు కూరలు పునర్వసు – దుంప సంబందమయినవి పుష్యమీ – పిప్పల , రావి చెట్లు ఆశ్లేష – నాగ , తులసి మఖ – చామంతి పుబ్బ – మోదుగ ఉత్తర – సరస్వతి చెట్టు హస్త – అరటి చిత్త – బిల్వ , మారేడు స్వాతి – మద్ది విశాఖ – తీగచెట్లు అనురాధ – వకుళ , గుమ్మడి జ్యేష్ట – కరివేపాకు , మునగ మూల – దానిమ్మ , వేగిస పూర్వాషాడ – నిమ్మ ఉత్తరాషాడ – పనస శ్రవణం – తులసి          ...

Deepavali on 31st October, Thursday

On Deepavali day Good Hora Timings  for goddess Laxmi puja follows :  Morning between 6 - 7 A.M. guru hora 8 -9 a.m. ravi hora  9-10 a.m. shukra hora  10-11 a.m. budha hora 11-12 a.m. chandra hora 1- 2 p.m. guru hora 3-4 p.m. ravi hora 4-5 p.m. shukra hora 5-6 p.m. budha hora 6-7 p.m. chandra hora 8-9 p.m guru hora 10-11 p.m. ravi hora 11-12 midnight shukra hora 12-1 a.m. after midnight budha hora 1-2 a.m. after midnight chandra hora  3-4 a.m. early morning of next day guru hora