Skip to main content

Posts

Showing posts from August, 2016
Sree Seetha Rama Swamy Pattabhisheka mahoschavam on 30-8-2016 under Bhagavan swamy rithwik.
Chandee Yaagam mandalam on 29-8-2016 

Importance of Hanuman chalisa | Tulasi das | Telugu

Gokulashtami Vishishtatha | Janmashtami | Krishnashtami Special | Ep 4

Things to do during Krishna Pushkaralu 2016 | Episode 4 | krishna pushka...

Prabhandam paarayanam at jagannath matt, Seetharambagh from 9-8-2016.
Prabhandam paarayanam at Jagannath Matt, Seetharambagh from 9-8-2016. 
Upanayanam at Kareemnagar as one of the rithwik on 7-8-2016.
Sri Varalaxmi Vratham on 5-8-2016 at Jublee Hills house.

Sreemath Bhaagavatha paaraayanam

Sreemath Bhaagavatham paaraayanam at Balaji Bhavan, Himayat nagar ( T.T.D.) from 26-7-2016 to 31-7-2016.

Shraavana Maasam

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు , నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు , మంగళవారాలు , శుక్రవారాలు , శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి , కృష్ణాష్టమి , పొలాల అమావాస్య , నాగ చతుర్థి , నాగ పంచమి పుత్రాదా ఏకాదశి , దామోదర ద్వాదశి , వరాహజయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా , చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు , మంచి కలిగించుటకు , ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి , ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు , మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.