Skip to main content

Posts

Showing posts from May, 2017
తులసి :  ధర్మధ్వజుడు కూతురు తులసి. తులసి నారాయణుని అర్ధాంగి, పద్మాక్షుని వక్షానికి నిత్యనూతనాలంకారం, దుఖః వినాశిని, సర్వసుమ సారం. పుష్కరాది తీర్థాలు, గంగానదులు, విష్ణ్వాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూంటారు. తులసీ దళాలుతో విష్ణువును(విష్ణువు అలంకార ప్రియుడు) పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. కళయా తులసీ రూపం ధర్మధ్వజసుతా సతీ| భుక్త్వా కదా లభిష్యామి త్వత్పాదాంబజ మచ్యుత|| బృంద -  తులసి(తొళసి - తులసి), హరిప్రియ. బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ| పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణ జీవనీ|| గండకి - 1. సాలగ్రామములు పుట్టెడినది(గంగానదికి ఉపనది), 2. ఆడు ఖడ్గమృగము. సాలగ్రామమునందు దేవీస్థానం మహాదేవి. సాలగ్రమము -  విష్ణుమూర్తి చిహ్నత శిల రూ. శాలగ్రమము. ఎంతటి పాపనికైనా సరే కార్తీక ద్వదశినాడు(మాసంలో) సాలగ్రం దానం చేయడమే సర్వోత్తమైన ప్రయశ్చిత్తం. సాలిగ్రామము ఎంత చిన్నదైతే అంత ప్రశస్తం. తులసి తనువు విడిచిన శరీరం 'గండకీ అనే పేరుతో ఒక నదియై ప్రవహిస్తోంది. గంగ వలెనే గణనీయ తులసి, తులసి పరదేవత. తులసీ వనమెక్కడ ఉంటుందో, పద్మ వనమెక్కడ ఉన్నదో, సాలగ్రామ శిల ఎక్కడ ఉన్నదో, ఆ ప్రదేశాల...
Today 26-5-2017 (Friday) is the Thirunakshatram of Thirukostiyur Nambhi, one of the Acharyas of Sri Ramanuja. Thirukostiyur Nambhi lived in Thirukostiyur, 25kms North of present day Sivagangai. Thirukostiyur Nambi knew the meaning of the sacred ThiruMantram. Periya Nambhi, another acharya of Sri Ramanuja asked Ramanuja to know the meaning of the sacred Mantra from Thirukostiyur Nambhi. Here goes the interesting incident about how Sri Ramanuja got the meaning from Thirukostiyur Nambhi. Ramanujar comes to ThiruKoshtiyur to meet Nambi and learn the ThiruMantram. On reaching here, he says “ I have come to meet you…” But Thirukostiyur Nambhi turns him back 17 times. On the 18th occasion, Ramanuja starts with “ Adiyen Daasan {your disciple} Ramanuja has come…” This time Nambi welcomes him saying “Your arrogance is gone. Now we can talk”. Then Ramanuja requests him to tell the meaning of ThiruMantram. Thirukostiyur Nambhi accepts to teach it, but on one condition. As per the co...
Banyan tree parikrama & puja is popular in  Jyeshta masam starts on 26th May 2017 and ends on 24th June 2017. Ganga Dussehra on 3-6-2017, Nirjala Ekadashi 5-6-2017, Vat Purnima Vrat 8-6-2017, and Yogini Ekadashi on 20-6-2017 are the major festivals in this month. By Rachakonda Rama chary.
Birth Stars & Ring Stones & Plants జన్మ నక్ష్హత్రములు వాటి ఉంగరములు,మొక్కలు అశ్విని -  వైడూర్యము  - అడ్డ సారము మొక్క   భరణి - వజ్రము - దేవదారు మొక్క కృతిక -  కెంపు  - మేడి చెట్టు మొక్క  రోహిణి - ముత్యము - అల్లా నేరేడు మొక్క మ్రిగాశిర -  పగడము  - సాంద్ర చెట్టు  ఆర్ద్ర -  గోమేధికము  - రావి చెట్టు మొక్క పునర్వసు - పుష్యరాగము - వెదురు బొంగు చెట్టు మొక్క   పుష్యమి -  నీలం  - రావి చెట్టు మొక్క   ఆశ్లేష -  పచ్చ  - నాగాకేసరం  మఖ - వైడూర్యము - మర్రి చెట్టు మొక్క పుబ్బ - వజ్రము - మోదుగ చెట్టు మొక్క  ఉత్తర - కెంపు - జువ్వి చెట్టు మొక్క   హస్త - ముత్యము - కుంకుడు చెట్టు మొక్క  చిత్త - పగడము - తాడి చెట్టు మొక్క   స్వాతి - గోమేధికము - మద్ది చెట్టు మొక్క  విశాఖ - పుష్య రాగము - తులసి  అనూరాధ - నీలం - బొగడ చెట్టు మొక్క   జ్యేష్ట - పచ్చ - విష ముష్టి చెట్టు మొక్క  మూల - వైడూర్యము - వేగిస చెట్టు మొక్క   పూర్వ షాద - వజ్రం - నిమ్మ చెట్టు మొక్క   ఉత్తరా...
My brother & me performed a marriage to day on 21-5-2017 near Near Boinpally, Secunderabad. 
వైశాఖ మాసం కృష్ణ‌ పక్షంలో వచ్చే ఏకాదశి ( apara ekaadashi ) ఎంతో పవిత్రమైనది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి సోమవారం నాడు వస్తుంది. అనేక దైవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది పవిత్రమైన సమయం. అలాగే సోమవారం కూడా శివుడికి మరియు మహా విష్ణువు కు  ఎంతో ప్రీతికరమైన రోజు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు కి  ఏడు రకాల వస్తువులతో అభిషేకం చేస్తే అపజయాల బాట వీడి విజయాలు సాధిస్తారు. శ్రీ మహా విష్ణువు పై గంగా జలాన్ని పోస్తూ ఓ నమో నారాయణాయ  మంత్రాన్ని ఉచ్ఛరించాలి. దీని వల్ల మనసు , శరీరంలోని మలినాలు తొలిగి స్వచ్ఛంగా ఉంటారు. అవివాహితులు పంచామృతాల్లో ఒకటైన తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి భార్య లేదా భర్త లభిస్తారు. నెయ్యితో అభిషేకం చేస్తే ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే 108 సార్లు అష్టాక్షరి  మంత్రాన్ని జపించాలి. అత్తరుతో శ్రీ విష్ణు ప్రతిమకు  అభిషేకం చేస్తే చుట్టూ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తగ్గి మంచి ఆలోచనలు కలుగుతాయి. చందనంతో శ్రీ మహా విష్ణు ప్రతిమ పై మూడు నామాలను దద్దితే అప...
Chanting Thiruvaimozi on the occasion of Viyyal Goshti at a house in Seetharambagh on 20-5-2017
My mother Smt. Rachakonda Savithri blessings on me on the occasion of Mothers day.
దృష్టి దోషం ఎందరో పెద్దలు, పూర్వులు దృష్టిదోష నివారణకు తమ అనుభవసారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ లాల్ కితాబ్ అనే గ్రంథంలో చెప్పిన చిరుచిట్కాలను కూడా పాటిద్దాం. నరుడి దృష్టిసోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత . ఈ దృష్టిదోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. మనదేశంలో శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు. అప్పటికీ పిల్లలు చికాకు పడుతుంటే దిష్టితీస్తారు. ‘ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఊళ్లో వాళ్ల దిష్టి...’ అని చివరగా మనకు ఫలానా వారి దృష్టి తగిలిందని అనుమానంగా ఉన్న వారి పేరు తలుచుకుని ఉప్పు తీస్తారు. దృష్టిదోషం పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పనిపట్ల శ్రద్ధ చూపలేరు. ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తారు. వింతగా ప్రవర్తిసారు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాహనాలకు దృష్టిదోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది. తిన్నది ఒంటబట్టదు. అజీర్తి కలు...
కర్తరీ భారత పురాణాల ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒక దాని తర్వాత ఒక్కటి ఉదయించి, అస్తమిస్తాయి. చంద్రుడు ఉదయించి నప్పుడు ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రం ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమినాడు చిత్ర నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటిరోజు వెనుకబడుతాడు. సూర్యుని గమనంతో ముడిపడి వున్న కాలమానాన్ని సౌరమానం అంటారు. సూర్యుడు 14 రోజులపాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడుతాడు. అశ్వనీ నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం అరంభం కాగా నే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్వని నుండి రేవతి వరకు 27 కార్తెలు వుంటాయి. సాధారణంగా కర్తరీ మే నెల 4 వతేదీన డొల్లుకర్తరీ ,మే నెల 11 వ తేదీన నిజకర్తరీ ప్రారంబమై మే నెల 28 వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు ప...
Sree Seetha Rama gopura kalasham & Anjaneya & dwaara paalakas pratista on 1-5-2017.I participated as a rithwik under Vattikota Ramanuja Charyulu, Yagnaa charya.