వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి ( apara ekaadashi ) ఎంతో పవిత్రమైనది. ఈ రోజున
శ్రీమహావిష్ణువును పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో
పేర్కొన్నారు. ఈ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి సోమవారం నాడు వస్తుంది. అనేక దైవ
కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది పవిత్రమైన సమయం. అలాగే సోమవారం కూడా శివుడికి
మరియు మహా విష్ణువు కు ఎంతో ప్రీతికరమైన
రోజు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు కి ఏడు రకాల వస్తువులతో అభిషేకం చేస్తే అపజయాల బాట
వీడి విజయాలు సాధిస్తారు.
శ్రీ మహా విష్ణువు పై గంగా జలాన్ని పోస్తూ ఓ నమో నారాయణాయ మంత్రాన్ని ఉచ్ఛరించాలి. దీని వల్ల మనసు, శరీరంలోని మలినాలు తొలిగి స్వచ్ఛంగా ఉంటారు.
అవివాహితులు పంచామృతాల్లో ఒకటైన తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి భార్య లేదా భర్త లభిస్తారు.

నెయ్యితో అభిషేకం చేస్తే ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే 108 సార్లు అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి.
అత్తరుతో శ్రీ విష్ణు ప్రతిమకు అభిషేకం చేస్తే చుట్టూ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తగ్గి మంచి ఆలోచనలు కలుగుతాయి.
చందనంతో శ్రీ మహా విష్ణు ప్రతిమ పై మూడు నామాలను దద్దితే అపార సంపదలు కలుగుతాయి.
పెరుగుతో అభిషేకం చేస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
కుంకుమ పువ్వును నీటిలో కలిపి శ్రీ మహావిష్ణువు ను అభిషేకిస్తే మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

Comments
Post a Comment