శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు 2020 మేష రాశి నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు , భరణి నాలుగు పాదాలు , కృత్తిక 1 పాదం. ఆదాయం- 5, వ్యయం- 5 , రాజపూజ్యం- 3, అవమానం- 1 రా ఆర్థిక , ఆరోగ్యపరిస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. గృహ సంబంధ విషయాలు , వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతాన విద్యావిషయాలు , వ్యక్తిగత విషయాలు సాధ్యమైనంత వరకు మీరే చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఫలితాలు చాలా బాగుంటాయి. కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్టుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి శక్తి సామర్థ్యాలకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. విదేశాలలో ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. వృషభరాశి కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదము వారిది వృషభరాశి. ఆదాయం – 14 వ్యయం – 11 రాజపూజ్యం – 6 అవమానం – 1 వృషభ రాశి వారికి ఈ సంవత్...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com