Skip to main content

Posts

Showing posts from May, 2021

సంకట హర చవితి తేదీ 29-5-2021 శనివారం

  గ  ణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితి (29-5-2021 శనివారం నాడు ) గా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

చిత్త నక్షత్రం జనన శాంతి పూజ సామగ్రి.

 పసుపు 50 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు,  గంధం చిన్న డబ్బా,  బియ్యం 3 కిలోలు,  గో ధుమ పిండి 1250 గ్రాములు,  కంది పప్పు 1250 గ్రాములు,  పెసర పప్పు 1250 గ్రాములు,  పుట్నాల పప్పు 1250 గ్రాములు,  తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు,  మినప పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తమల పాకులు 100, వక్కలు 50  ఖర్జూరం 200 గ్రాములు, ఆవు పాలు లీటరు, పెరుగు 200 గ్రాములు,  మంచి తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 1/2 కిలో, చక్కెర 1/2 కిలో,  అరటి పండ్లు,1 డజన్,  మామిడి పండ్లు 5 , దోవతి, ఉత్తరీయం, జోడీ, రవిక గుడ్డలు 9 , వివిధ రంగులలో,  కొబ్బరి కాయలు, 11, వి డి పూలు, పూల దండలు, మొత్తం 11 మూరలు , బిల్వ పత్రములు 3, ఆగరబతి, లేదా సాంబ్రాణి,  కర్పూరం పాకెట్,  చిల్లర రూపాయలు, 15, దీపాలకు నూనె 1 లీటరు, పాయసం ప్రసాదం కిలో, లేదా ఏ దైనా తీపి పదార్థం  అయ్యగారి దక్షిణ  అన్ని  పూజలకు కలిపి Rs.5000/-  గుడి కి పూజ  టికెట్ 501/- పూజ సమయం ఉదయం 6-30 గంటల నుండి ప్రారంభం. 

WhatsApp Video 2021 05 20 at 2 41 00 PM 2

Mohini Ekadashi on 22/23 May, 2021.

Mohini Ekadashi is observed on Saturday and Sunday i.e. 22nd and 23rd of May. Mohini ekadashi is devoted to lord Vishnu with Tulasi leaves. Tulasi leaves eats as prasaadam. Tulasi leaves eating is a significance for human health point of view  in ayurveda studies. Since then this day came to be known as Mohini ekadashi. 

Goddess Ganga jayanthi on 18-5-2021 Tuesday

 Providing water to a thirsty persons in Vaishaka month (May month) is equal to performing of Rajsuya yagnam. The person who takes a bath early in the morning and performs homas, rituals, to worship lord Vishnu is immensely blessed. Hindu devotees gather at the banks of the Ganges and worship Goddess Ganga on Ganga Jayanthi  on 18-5-2021 

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

హనుమాన్ జయంతి తేదీ 4-6-2021 శుక్రవారం

  శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే  పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||  అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి ( తేదీ 4-6-2021 ) శుక్రవారం నాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.