పసుపు 50 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
గంధం చిన్న డబ్బా,
బియ్యం 3 కిలోలు,
గో ధుమ పిండి 1250 గ్రాములు,
కంది పప్పు 1250 గ్రాములు,
పెసర పప్పు 1250 గ్రాములు,
పుట్నాల పప్పు 1250 గ్రాములు,
తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు,
తెల్లని నువ్వులు 1250 గ్రాములు,
మినప పప్పు 1250 గ్రాములు,
ఉలవలు 1250 గ్రాములు,
తమల పాకులు 100,
వక్కలు 50
ఖర్జూరం 200 గ్రాములు,
ఆవు పాలు లీటరు,
పెరుగు 200 గ్రాములు,
మంచి తేనె 100 గ్రాములు,
ఆవు నెయ్యి 1/2 కిలో,
చక్కెర 1/2 కిలో,
అరటి పండ్లు,1 డజన్,
మామిడి పండ్లు 5 ,
దోవతి, ఉత్తరీయం, జోడీ,
రవిక గుడ్డలు 9 , వివిధ రంగులలో,
కొబ్బరి కాయలు, 11,
వి డి పూలు, పూల దండలు, మొత్తం 11 మూరలు , బిల్వ పత్రములు 3,
ఆగరబతి, లేదా సాంబ్రాణి,
కర్పూరం పాకెట్,
చిల్లర రూపాయలు, 15,
దీపాలకు నూనె 1 లీటరు,
పాయసం ప్రసాదం కిలో, లేదా ఏ దైనా తీపి పదార్థం
అయ్యగారి దక్షిణ అన్ని పూజలకు కలిపి Rs.5000/-
గుడి కి పూజ టికెట్ 501/- పూజ సమయం ఉదయం 6-30 గంటల నుండి ప్రారంభం.
Comments
Post a Comment