పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ గంధం చిన్న డబ్బా 1, బియ్యం 2 కిలోలు, thamala పాకులు 50, వక్కలు 21, ఖర్జూరం పండ్లు 1 పాకెట్, విడి పూలు, 1/2 కిలో, పూల దండాలు 2 మూరలు, టెంకాయలు 5, నిమ్మకాయలు 5, బూడిద గుమ్మడి కాయ 1, రాచ గుమ్మడి కాయ 1, పాలు పొంగించటానికి కొత్తది ఇత్తడి గిన్నె , ఆవు పాలు, ఆవు పంచితం, మామిడి కొమ్మ 1, నవధాన్యాలు 1/2 కిలో, తెల్లని పంచెలు 2, రాగి చెంబులు 2, బ్లౌస్ పీసులు 2, ఆగరబతి, కర్పూరం, మంగళ హారతి నెయ్యి దీపాలు 2, అగ్గిపెట్టె, 1, మట్టి కుందులు 2, పెద్ద వత్తి 1, నూనె 1/2 కిలో, దీపానికి ఇంటి దేవుని ఫోటో అరటి పండ్లు 1/2 డజన్, చిల్లర పైసలు 11, ప్లాస్టిక్ గ్లాసులు 5, బ్రాహ్మణ దక్షిణ 2,116/-
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com