పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ గంధం చిన్న డబ్బా 1,
బియ్యం 2 కిలోలు,
thamala పాకులు 50,
వక్కలు 21,
ఖర్జూరం పండ్లు 1 పాకెట్,
విడి పూలు, 1/2 కిలో,
పూల దండాలు 2 మూరలు,
టెంకాయలు 5,
నిమ్మకాయలు 5,
బూడిద గుమ్మడి కాయ 1,
రాచ గుమ్మడి కాయ 1,
పాలు పొంగించటానికి కొత్తది ఇత్తడి గిన్నె ,
ఆవు పాలు, ఆవు పంచితం,
మామిడి కొమ్మ 1,
నవధాన్యాలు 1/2 కిలో,
తెల్లని పంచెలు 2,
రాగి చెంబులు 2,
బ్లౌస్ పీసులు 2,
ఆగరబతి, కర్పూరం, మంగళ హారతి నెయ్యి దీపాలు 2, అగ్గిపెట్టె, 1,
మట్టి కుందులు 2, పెద్ద వత్తి 1, నూనె 1/2 కిలో, దీపానికి
ఇంటి దేవుని ఫోటో
అరటి పండ్లు 1/2 డజన్,
చిల్లర పైసలు 11,
ప్లాస్టిక్ గ్లాసులు 5,
బ్రాహ్మణ దక్షిణ 2,116/-
Comments
Post a Comment