// జై శ్రీరామ్ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 4 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్,
తమల పాకులు 100 , అరటి కొమ్మలు చిన్నవి 4,
వక్కలు 4 5, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2,
ఖర్జూరం పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 2 లీ.
టెంకాయలు 15 ,
రాచ గుమ్మడి కాయ, 1
బూడిద గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహా తేవాలే.
తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,
అరటి పండ్లు 2 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున
ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,
కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1, ,
రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1,
దీపాలు 2 ఆవు నెయ్యితో ,
దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 25
పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , తులసి మాల ఒకటి ,దేవుని ఫోటో
ఆచమనం పాత్ర
సత్యనారాయణ స్వామి ప్రసాదం కాజు kissmiss తో కలిపినవి మొత్తం కలిపి కిలో మీద పావు 1250 గ్రాములు
రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,
నవ ధాన్యాలు :- గోధుమ పిండి 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని పెద్ద బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు,
నిమ్మ కాయలు 5,
హోమం సమిధలు 5 కట్టలు,
హోమం పౌడర్ 1 పాకెట్,
హోమం ఇతడి గిన్నె 1,
ఆవు నెయ్యి ఒక 1500 గ్రాములు,,
పూర్ణాహుతి పాకెట్ 1 పెద్దది
హోమ గుండం 1 (ఇటుకలు, సన్నని ఇసుక )
ఇద్దరు బ్రాహ్మణుల దక్షిణ.
Comments
Post a Comment