Skip to main content

Posts

Showing posts from February, 2026

అమలకి ఏకాదశి రోజు (ఫిబ్రవరి 27) శుక్రవారం

    ఉసిరి  కాయలను  దానం  చేయడం  ఆరోగ్యానికి  మేలు  చేస్తుందని  విశ్వసిస్తారు.  అనారోగ్య  సమస్యలు  తగ్గి  ఆయురారోగ్యాలు  పెరుగుతాయని  భక్తుల  నమ్మకం.  సంపద,  దీర్ఘాయుష్షు,  మానసిక  ప్రశాంతత  కలుగుతాయని  కూడా  చెబుతారు.  ఉసిరి  చెట్టు  పూజ  వల్ల  లక్ష్మీ  కటాక్షం  సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంది శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. అమలక ఏకాదశి రోజున ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారి ఇల్లు పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూజలు, ఉపవాసాలతో పాటు, దానాలు కూడా చేస్తారు.

కళ్యాణ ఏకాదశి తేదీ 13-2-2026 శుక్రవారం

మాఘమాసంలో  బహుళ ఏకాదశిని కల్యాణ ఏకాదశి అంటారు. తిలలను ఆరు విధాలుగా ఉపయోగించే పర్వదినం. కనుక ‘‘షట్‌ తిలా ఏకాదశి’’ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగనాడు కూడా నువ్వులతో పిండివంటలు చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంలో నువ్వులను దానం చేయడం ఒక అంశం. తిలాదానం గ్రహ శాంతి సందర్భాలలోనూ, పితృ కార్యాల లోనూ జరుగుతుంది గనుక కల్యాణ ఏకాదశినాడు తిలలతో పూజ చేయడం అసాధారణం అనిపిస్తుందిగాని ఇది పురాణాకాలం నుంచి వస్తున్న విధానం.   మాఘమాసంలో   శివరాత్రికి  ముందు  వచ్చే  ఏకాదశి   నాడు  ఆరు  విధాలుగా  నువ్వులను  ఉపయోగించడంలో  నువ్వులను  దానం  చేయడం  ఒక  అంశం.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి

 // జై శ్రీరామ్ //   పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 9  , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ), blouse peaces, red & yellow colour 2 nos., dothi,Sella 1 set. అరటి పండ్లు 1 డజన్ & అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 nos. అగర్ రబత్తి ,,, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  ముద్ద కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 రాగి  కలశం చెంబులు 2,   దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1,  రూపాయి  బిళ్ళలు  25.  చిన్నవి అరటి కొమ్మలు 4, పూలు ఒక  కిలో, పూల హారాలు  3  మూరలు , Tulasi maala ఒకటి ,sree satyanarayana swamy దేవుని ఫోటో   ఆచమనం పాత్ర సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, కాజు, kissmiss ,బాదాం పొడి,  బెల్లం పొడితో చేయాలి .cha...