పసుపు 100 ౨౫౦ గ్రాములు, కుంకుమ ౧౦౦ గ్రాములు, శ్రీ గంధము 1 చిన్న డబ్బా, బియ్యము ౩ కిలోలు, మామిడి ఆకులు, తమల పాకులు ౨౦౦, నల్లని పోక వక్కలు ౨౫, కర్జూరము కాయలు ౨౫, బాదము పలుకులు ౨౦౦ గ్రాములు, ఖాజు పలుకులు ౨౦౦ గ్రాములు, ఆవు పాలు, ఆవు పాల పెరుగు, మంచి తేనె ౫౦౦ గ్రాముల సీస , ఆవు నెయ్యి కిలో, బెల్లము ౫౦౦ గ్రాములు, అరటి పండ్లు ౨ dozen , green గరిక ౨ కట్టలు, తెల్లని వస్త్రము అంచుతో ఉండాలి ౧, జాకెట్టు పీసులు ౨ , నూనె దీపాలు ౨, వతులు, అగ్గిపెట్టె ౧, అగర్బతి, కర్పూరము ౧ పాకెట్టు, ఎందు కొబ్బెరలు ౨ , కొబ్బరి కాయలు ౨, కొబ్బరి బోండము ౧, పూల దండలు ౨, కుల్ల పూవులు ౫౦౦ గ్రాములు, ఉండ్రాళ్ళు 21, రాగి కలషములు ౨, దారము బంతి ౧, మట్టి చిప్పలు ౬ , చాపలు ౩ , ,చిల్లర పైసలు ౧౫, గంధము చెక్క ౧, ద్రాక్ష ౨౦౦ గ్రాములు, , చెరుకు ముక్కలు ౨౧.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com