గృహ ప్రవేశ విధి
ద్వారాలు, తలుపులు, పి కప్పు, కలిగి శాస్త్రనియమానుసారంగా నిర్మించిన నూతన గృహములోముందుగా శాస్త్రోక్తవిధిగా వాస్తు హోమాలు ఇంటిదేవతా పూజ, నవ గ్రహ పూజ జరిపి గృహదేవతలకు నైవేద్యాలు ఇత్చి, అన్న శాంతిచేసి,సుముహుర్తములో మంగళ వాద్య యుక్తముగాసువాసిని, బ్రాహ్మణా, పరిజన, బందు సాహితుడిగృహ ప్రవేశముచేయాలి. యజమాని ధర్మ పత్నిసమేతుడి, బ్రాహ్మణులూ, కన్యలు, ఆవు, అనేవాటిని వెంటబెట్టుకుని మంగళ వాద్యవేద ఘోస్తాలతోకూదినవడి పుష్ప తోరణాలతో అలంకరించబడ్డనూతన గృహానికి ముందుగా ప్రదక్షిణము చేసిముహూర్త కాలములో గృహములోకి ప్రవేశించాలి. ఆతర్వాత మేస్త్రీకి,జ్యోతిష్కునికి, వాస్తు పండితునికిబ్రాహ్మణులకుపురోహితాది శ్రేయోభిలాషులకు శక్తిమేరకు దక్షిణలు వస్త్రాలు ఇత్చి గౌరవము ఇవ్వాలి.ముహూర్తానికి ఒక రోజుముందుగా ఇంటి పనులన్నీసర్వాలంకార శోభితంగా అలంకరించాలి. ద్వారాలకువిధిగా తలుపులను అమర్చాలి. ఆగ్నేయ మూలలోపొయ్యి అమర్చి పాలు పొంగించే క్రియ చేపట్టాలి.నవధాన్యాలను ద్వారము వద్ద ఉంచాలే.ఇంటిదేవతను మంగళ హారతిని పటుఉకుని ధర్మపత్ని కుడి చేయి పట్టుకుని కుడికాలు లోనికి పెట్టిగృహ ప్రవేశముచేయాలే. పడుకునే గదికి వెళ్లిసర్వాలంకార శోభితమైన మంచమునకునమస్కరించి దానిమీద ఇద్దరు కూచోవాలే.ఆతరువాత గణపతి పూజ, పుణ్యః వాచనముమంత్రములతో ఆవు పంచితము చల్లించి పాలుపొంగించాలే. కనీసముమూడు రాత్రుల నిద్ర చేయాలి.తరువాత శాద్రశో పేత భోజనములు అందరితో కలిసిచేయాలి. ఈవిదంగా చేసుకోన్నచో ఆఇంటివారుఆనంద జీవితమును గడుపుదురు. ఈవిధముగాచేయకపోతే ఆపదలు కలుగుతుంటాయి.
Comments
Post a Comment