గోచారంలో రాహుగ్రహ సంచారం జన్మ కుండలిలో రాహువు మరియు కేతువు వుండిన ఎడల వాటి ప్రభావము ఇవ్వకుండా ఏ గ్రహముతో వున్నదో ఆ గ్రహము యొక్క ప్రభావమును ఇచ్చును. రాహువు చంద్ర రాశి నుండి మూడవ బావము, ఆరవ బావము మరియు పదకొండవ బావములో శుభ ఫలములను ఇచ్చును కాని పంచమ, నవమ మరియు దశమ బావములో యది అన్య గ్రహములు వుండిన ఎడల రాహువు బలహీన లేదా గాయపడిన రాహువు యొక్క శుభఫలితములు లభించ జాలవు. జన్మ కాలీన చంద్ర రాశి నుండి ప్రత్యేక బావములో గోచార సమయములో రాహువు వేరు పలితములను ఇచ్చును. రాహువు గోచారము ప్రధమ బావము: జన్మ యొక్క సమయములో చంద్రుడు ఏ రాశిలో వుండునో ఆ రాశిలో రాహువు ప్రవేశించునప్పుడు వ్యక్తిని రోగములు మరియు వ్యాదులు ఆకట్టుకొనును. ఈ సమయములో వ్యక్తికి అనేక విధములైన శారీరక కష్టములను అనుభవించవలసి వుండును. వ్యక్తి ఆలోచనకు వ్యతిరేకముగా అన్ని జరుగును. అందువలన మానసికముగా సమస్యలు ఎదుర్కొన వలసి వుండును. శరీరము అలిసి నట్టుగా వుండి బద్దకముగా వుండును. అందువలన కార్య పరిణామములలో లోపము ఏర్పడును. రాహువు గోచారము ద్వితీయ భావము: ద్వితీయ భావములో రాహువు గోచరములో వుండిన ఎడల ధన హానిని కలిగించును. ఈ గోచరములో అనవసరముగా మీ ధనము ఖర్...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com