Skip to main content

Posts

Showing posts from July, 2018

Samskrutam Nerchukundam | Ep 69 | 30-07-18 | SVBC TTD

Samskrutam Nerchukundam | Ep 68 | 27-07-18 | SVBC TTD

Samskrutam Nerchukundam | Ep 68 | 27-07-18 | SVBC TTD

Alwar Srisukti | EP 2197 | 28-07-18 | SVBC TTD

గ్రహణం సమయంలో ఆహార జాగ్రత్తలు..   గ్రహణం పట్టడానికి రెండు గంటల ముందే ఆహారం తినాలి. మితంగా , తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వల్ల ఆహారానికి పసుపు కలపడం మంచిది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మాంసాహారం తినొద్దు. గ్రహణం ముందు కూడా వండిన ఆహారాన్ని ఎక్కడికీ తీసుకెళ్లొద్దు. ఆహారంపై హానికారక రేడియేషన్ ప్రభావం పడే ప్రమాదం ఉంది. గ్రహణం వేళలో నీరు తాగాలనుకుంటే.. కాచి చల్లార్చి తులసి అర్క చుక్కలు కలిపిన నీటిని తాగడం ఉత్తమం. ఇది సూక్ష్మజీవులను చంపేస్తుంది.   ఆహారంలో గరక పోచలు ఎందుకు ?   గ్రహణం సమయంలో కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం , తీవ్రత మారుతుంది. ఫలితంగా రేడియేషన్ అధికం అవుతుంది. హానికారక అతినీలలోహిత కిరణాల ప్రభావం పెరుగుతుంది. వీటి వల్ల వండిన ఆహారంలో సూక్ష్మ క్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా అవి తినడానికి పనికి రాకుండా పోతాయి. అందుకే గ్రహణం టైంలో ఆహారం ఉన్న పాత్రల్లో దర్భలు (గరక) వేయడం మంచిదని నమ్ముతారు. గ్రహణం వీడాక గరకను తొలగిస్తారు. గరకను ఆహారంలో ఉంచకుండా అది చెడిపోకుండా ఉంటుంది.
Ashadha Shukla Paksha Ekadashi is known as  Devshayani Ekadashi on 23-7-2018 Monday . Lord Vishnu goes to sleep on this day and wakes up after four months on  Prabodhini Ekadashi .Chant Sri Vishnu Sahasra Naama Stotram & Laxmi Stotram on this day. Devshayani Ekadashi comes just after famous  Jagannath Rathyatra  and currently falls in month of   July on English calendar.  Chaturmas , a holy period of four months in Hindu calendar, starts from this day. Devshayani Ekadashi is also known as  Padma Ekadashi ,  Ashadi Ekadashi  and  Hari Shayani Ekadashi . Parana  means breaking the fast. Ekadashi Parana is done after sunrise on next day of Ekadashi fast. It is necessary to do Parana within Dwadashi Tithi unless Dwadashi is over before sunrise. Not doing Parana within Dwadashi is similar to an offence. Parana should not be done during  Hari Vasara . One should wait for Hari Vasara to get over before breaking the fast...

Tips for good wealth | shravana shukravaam special | Pooja types | Epis...

Samskrutam Nerchukundam | Ep 58 | 13-07-18 | SVBC TTD

ఆషాఢ శుద్ధపౌర్ణమిని  27-7-2018   ' గురు పౌర్ణమి '  లేదా  ' వ్యాస పౌర్ణమి '  అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని ,  వ్యాస మహర్షి ,  రామానుజాచార్యులను ,  పూర్వచార్యులనును ,  శంకరాచార్యులను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ' గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర : గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ : '
శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామగ్రి పసుపు , 1 00 grams, కుంకుం 5 0 grams, శ్రీ గంధం , చిన్న డబ్బా , బియ్యం 3 కిలోలు , తమల పాకుల 5 0, వక్కలు 2 1 , కర్జూరము 21 , pasupu kommulu 11, అయిదు రకముల పండ్లు , 5 చొప్పున , అరటి పండ్లు ఒక డజాన్, , ఆవు పాలు , పెరుగు , తేనె , నెయ్యి , jaggery ½ kg. పూలు ½ కిలో , పూల దండ 1 , తులసి దండ 1 , రూపాయి బిళ్ళలు , 15 , రాగి చెంబులు 2 ,   అరటి కొమ్మలు , 4, మామిడి ఆకులు , తెల్లని వస్త్రము బంగారు అంచుతో 1 , కనుములు 2, ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 8 , దేవుని ఫోటో , పీటము , అగర్బత్తి , కర్పూరము , గోధుమ రవ్వ 1 ½ కిలో , కాజు , kissmiss, బాదం పలుకులు , nuts, yaalak, lavanga,etc. కంకణముల దారం , ఆవు పంచితం , జంజీరము 1. Lamp with cow ghee 1, lamps with oil 2 nos. రాచకొండ రామా చార్యులు mobile no.9989324294 పూజారి దక్షిణ 1 ,000 /- or Laxmana charyulu Mo. No. 9392488592