ఆషాఢ శుద్ధపౌర్ణమిని 27-7-2018 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి' అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, రామానుజాచార్యులను, పూర్వచార్యులనును, శంకరాచార్యులను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :'
Comments
Post a Comment