దీపావళి పూజ సామాగ్రి వివరాలు,
· పసుపు 200 గ్రాములు,
· కుంకుమ 200 గ్రాములు,
· శ్రీ గంధం పొడి,
· బియ్యము 5 కిలోలు,
· తమల పాకులు 100,
· నల్లని పోక వక్కలు 35,
· ఖర్జూరం పండ్లు 2 పాకెట్స్,
· బాదాం పలుకులు 200 గ్రాములు,
· మామిడి కొమ్మలు,
· ఆవు నెయ్యి ½ కిలో,
· దీపాలు, వత్తులు, అగ్గిపెట్టె,
· తెల్లని వస్త్రము, అంచుతో, కనుములు 3,
· కంకణ దారం బంతి,
· పసుపు కొమ్ములు 25,
· ఎండు కొబ్బరి చిప్పలు 3,
· రూపాయి బిళ్ళలు 31,
· స్సెంట్ సీసా,
· ఆవు పంచితం,
· ఆవు పేడ,
· 5 గ్లాసులు చిన్నవి,
· పూలు, పూలహారాలు, 10 మూరలు,
· కొబ్బరి కాయలు,
· ఆవు పాలు, పెరుగు,తేనె,ఆవు నెయ్యి, బెల్లం,
అన్ని కలిపి లీటరు,
· అయిదు రకాల పండ్లు, 5 చొప్పున,
· అగర్బతి, సాంబ్రాణి,
· మిట్టాయిలు కిలో,
· డ్రై ఫ్రూట్ పలుకులు,
· యాలకులు, లవంగాలు, ఇలాయిచి,
· కర్పూరము ప్యాకెట్, ముద్ద
· కాటుక, చీర, జాకెట్, బొట్టు, దువ్వెన,
గోరింటాకు, అద్దం,
· బిల్ పుస్తకం, పెన్నులు,
· మురంరాలు, చిలకలు,
· గంట, హారతి ప్లేట్,
Comments
Post a Comment