పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యము 4 కిలోలు,గోధుమలు 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తెల్లని ఆవాలు 100 గ్రాములు,విస్తరి ఆకులు మంచివి 9,
దొప్పలు 10, మామిడి ఆకులు, తమల పాకులు 100 , banana plantains 4 nos.నల్లని పోక వక్కలు 50, ఖర్జూరము కాయలు,50, పసుపు కొమ్ములు 15, విడి పూలు కిలో, పూల దండలు 2,తులసి మాల 1,సత్యనారాయణ స్వామి దేవుని ఫోటో, దారము బంతి, ఆవు మూత్రము,ఆవు పేడ, ఆవు పాలు ½
litre & 100 ml seperately,, పెరుగు ½ kg., తేనె 200 grams, ఆవు నెయ్యి 100 grams. , , బెల్లము ½ కిలో, కొబ్బరి కాయలు 15, copper కలశం చెంబులు 3, దీపం చేమ్మేలు 2, వత్తులు, అగ్గిపెట్టె, నెయ్యి దీపాలు చిన్నవి 2, అయిదు రకముల పండ్లు ఐదేసి
చొప్పున, , అరటి పండ్లు 2 డజను , అగర్బతి, కర్పూరము, ముగ్గుపిండి 100 గ్రాములు, కాజు, kissmiss, బాదం పలుకులు , , గోధుమ రవ్వ, కిలోమ్బావు, చక్కర, సున్నము డబ్బా చిన్నది, దోవతి & సెల్లా 1set, saree 1blouse peace 1
set, రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, నిమ్మ్మకాయలు 11, చాకు, సత్యనారాయణ స్వామి పీట, రూపాయి నాణెములు 25, స్టీల్ గ్లాసులు చిన్నవి కొత్తవి 5, పాలు పొంగించే ఇత్తడి
గిన్నె 1, అమ్మ గారి
తరపున కొత్త బట్టలు, అత్త గారి తరుపున కొత్త బట్టలు ఇంటి యజమానికి పెట్ట్టాలి
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment