ll శ్రీ సుధర్శన యతి రాజాయ నమః ll పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4 కిలోలు, నవధాన్యాలు 1 50 గ్రాములు, కలశం చెంబులు 6, ( ఒకటి పెద్దది ) ఆచమనం పాత్ర 1, పెద్దవి దీపాలు 2, దీపం నూనె 500 ml పెద్దవి మరియు చిన్నవి నూనె వత్తులు, మామిడి , రావి ,మేడి ,ఆకులు , తమల పాకులు, 100, ఎండు కుడుకలు 3 , పోక వక్కలు 50, ఖర్జూరం 50, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్క రకం 5, అరటి పండ్లు, 1/2 డజన్ . వి డి పూలు 1 కిలో, తులసి మాల 1, శ్రీ సుధర్శన స్వామి విగ్రహం, ( పురోహితుడు తెసుకొస్తాడు ) దారం బంతి ,1, ఆవు పాలు,1/2 ml , పెరుగు,100 గ్రాములు, తేనె 200 గ్రాములు, , బెల్లం పొడి పాకెట్, ఆవు నెయ్యి 2 మరియు 1/2 కిలోలు, తెల్లని ఆవాలు 200 గ్రాములు, కొబ్బరికాయలు 6,, ఆవు పంచితం , ఆవు పేడ కొంచెం, గ్లాసులు 5, రూపాయి నాణెములు 25, అంచు దోవతి, ఉత్తరీయము 1, జాకెట్ బట్టలు 5, ఆగరబత్తులు, ముద్ద కర్పూరం పాకెట్ పెద్దది, పాయసం (dry fruits nuts ...