Skip to main content

Posts

Showing posts from November, 2021

గర్బా దానం అంటే ఏమిటి

Vehicle pooja

ఉసిరిక కాయలు ఆరోగ్యం

వన భోజనాలు ఎందుకు చేస్తారు

రాహు, కేతు పూజ సామాను

                                        // శ్రీ రామ // పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 2 కిలోలు, తమల పాకులు 21, వక్కలు 15, ఖర్జూరం 15, కొబ్బరికాయలు 3,  ఆవు పాలు 1/2 లీటరు  గోమేధికం, రత్నం  వైడూర్యం రత్నం  పూలు, ఆగరబత్తి,  కర్పూరం ,  అరటిపండ్లు 1\/2 డజన్  మినపప్పు 2 కిలోలు,  ఉలవలు 2 కిలోలు,  దక్షిణ 516/- + 516/- = 1,000/-

Sree Sudharshana stotram importance

వైకుంట చతుర్దశి విశేషం

కేదారేశ్వర వ్రతం లో 21 సంఖ్య ప్రాముఖ్యత

కేదారేశ్వర వ్రతం లో 21 సంఖ్య ప్రాముక్యత

  భారతదేశం ధర్మ ప్రధానమైన దేశం. కనుక ఇక్కడ ధార్మికపరమైన కర్మలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. భగవంతుని అవతారాలు, దేవీ దేవతల మహత్తులు, ఋషుల, మునుల వ్రత మహోత్సవాలకు గొప్ప విలువ ఇవ్వబడింది. ప్రతధారులు క్రోధము, లోభము, మోహము మొదలగునవి ఎల్లవేళలా పరిత్యజించవలెనని గరుడ పురాణములో చెప్పబడింది. భవిష్య పురాణంలో ఇలా చెప్పబడింది. , అనగా వ్రతాచరణ సమయమున, క్షమ, దయ, దాన, శౌచ, ఇంద్రియ నిగ్రహం, దైవపూజ, అగ్నిహోత్రం మున్నగునవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి ప్రతాలు సహాయపడతాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం - ఇవి మహావ్రతాలుగా పేర్కొనబడ్డాయి. కార్తీకమాసం అంటే నోముల మాసం అంటారు. ఈ మాసంలో చేపట్టే నోములలో విశిష్టమైనది కేదార గౌరీ వ్రతం. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి నాడు ఎక్కువమంది నిర్వహించుకుంటారు. - కేదారమనగా వరిమడి, పాదు, శివక్షేత్రమని పేరు. ఈశ్వరుడనగా ప్రభువు. పరమాత్మ అని అర్థము. కేదారేశ్వరుడనగా శివుడు. వేద ప్రతిపాదితమైన రుద్రుడే శివుడు. మహాదేవుడు. పశుపతి. కేదారేశ్వర వ్రతం భార్యా భర్త లిద్దరూ కలిసి చేసుకునే వ్రతం. ...

కేదారేశ్వర స్వామి వ్రతం పూజ సామాను

 1) Turmeric Powder 50 grams 2) Kumkum 50 grams 3) Betel Leaves 25 4) Betel Nuts (Supari) 15 5) Dry Dates 15 6) Incense sticks 1 packet 7) Camphor 1 small packet 8) Banana, Apple, Orange. 4 each 9) Coconuts 4 Nos 10) Sandal wood Powder 1 small tin 11) Flowers 2 bunches 12) New White Towel 1 13) New Blouse Piece 1 14) Quarters 1 bundle 15) Panchamritam Mixed (Milk, Yogurt, Ghee, Honey, Sugar) 1 glass 16) Rice 2 kgs 17) Match Box 1 18) Sri Sadasiva”s Photo 19) Deparadhana Samagri 20) Ghanta 21) Ghee or Oil (For Deepaaradhana)

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజ వాళ్ళ కలిగే ఫలం ||

గోపాష్టమి రోజున గోపుల ప్రత్యేకత ఈరోజు

పెండ్లి కుమార్తె వారు తీసుకు రావలసిన పెండ్లి సామగ్రి

                                                          / శ్రీరామ //    / దేవత ఫోటో  పసుపు 200 గ్రాములు, కుంకుమ 200 గ్రాములు, పూలు, 1/2 కిలో, గ్లాసులు 3,  పూల దండలు,  "  x  "  రకం పూల దండలు,  వెండి లో యజ్ఞోపవీతం 1  మంచివి మామూలు పూల దండలు, 2  పండ్లు 5 రకాలు, 5 each  తమల పాకులు 100 ఆకులు , నల్లని పోక వాక్కలు 50  , మట్టెలు, మంగళ సూత్రం,  పసుపు కొమ్ములు 35  , ఆగరబత్తి, పాకెట్, 1, కర్పూరం,పాకెట్, 1, బాసికలు 2,  దారం బంతి 1, కొబ్బరి బోండాం 1,  పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి వెదురు గంప చక్కని అలంకారంతో  అడ్డు తెర స్వస్తిక్ బొమ్మ ఉండాలి  పెండ్లి పీటలు, 2, పోలు బియ్యం, చాప,  మామిడి కొమ్మ,1  మట్టి ముంతలు  , మూతలు, 4, చెక్క బొమ్మ 1,  గంధం డబ్బా,  ఖర్జూరం పాకెట్, తువాలలు 2, జాకెట్ ముక్కలు 5, కొబ్బరి బొండం 1,  రూపాయి బిళ్ళలు 3...

లక్ష్మీ పూజ సామగ్రి దీపావళి లక్ష్మీ పూజలు తేదీ 4-11-2021

                                               //శ్రీ మాత్రే నమః //  పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం డబ్బా 1, బియ్యం 3 కిలోలు, తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 25, ఖర్జూరం పండ్లు పాకెట్,1  పసుపు కొమ్ములు 21, ఆవు పంచితం, కొంచెం, ఆవు పేడ కొంచెం, రంగుల ముగ్గులు, బంగారు అంచుతో తెల్లని వస్త్రము 1, జాక్కెట్ బట్టలు బంగారు అంచుతో ఉన్నవి,2, చీర, బొట్టు,కాటుక,దువ్వెన,గాజులు,సెంట్ సీసా, ఆవు పాలు, 1/2 లీటరు, రూపాయి నాణెములు/బంగారు/వెండి నాణెములు, బొంగురులు, 1/2 కిలో, చిలకలు వగైరా ....రంగుల గురిగీలు ,పెన్, పుస్తకం 1,  మల్లె పూలు, దండలు, విడిపూలు, సాంబ్రాణి, ఆగరబత్తి ఖడ్డీలు పాకెట్, ఆవు నెయ్యి దీపాలు, వత్తులు, అగ్గిపెట్టె, కొబ్బరి కాయలు 2, రాగి /వెండి /బంగారు / కలశం 1, ఆచామనం పాత్ర 1, లక్ష్మీ ఫోటో,  మామిడి కొమ్మ, 1, మిట్టాయి  పాకెట్ కిలో  నవధాన్యాలు 1/2 కిలో, అవకాశం బట్టి రాచ గుమ్మడి కాయ, నిమ్మకాయలు పెట్టుకోవచ్చు