//శ్రీ మాత్రే నమః //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం డబ్బా 1,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 50,
నల్లని పోక వాక్కలు 25,
ఖర్జూరం పండ్లు పాకెట్,1
పసుపు కొమ్ములు 21,
ఆవు పంచితం, కొంచెం, ఆవు పేడ కొంచెం, రంగుల ముగ్గులు,
బంగారు అంచుతో తెల్లని వస్త్రము 1,
జాక్కెట్ బట్టలు బంగారు అంచుతో ఉన్నవి,2,
చీర, బొట్టు,కాటుక,దువ్వెన,గాజులు,సెంట్ సీసా,
ఆవు పాలు, 1/2 లీటరు,
రూపాయి నాణెములు/బంగారు/వెండి నాణెములు,
బొంగురులు, 1/2 కిలో, చిలకలు వగైరా ....రంగుల గురిగీలు ,పెన్, పుస్తకం 1,
మల్లె పూలు, దండలు, విడిపూలు,
సాంబ్రాణి, ఆగరబత్తి ఖడ్డీలు పాకెట్,
ఆవు నెయ్యి దీపాలు, వత్తులు, అగ్గిపెట్టె,
కొబ్బరి కాయలు 2,
రాగి /వెండి /బంగారు / కలశం 1,
ఆచామనం పాత్ర 1,
లక్ష్మీ ఫోటో,
మామిడి కొమ్మ, 1, మిట్టాయి పాకెట్ కిలో
నవధాన్యాలు 1/2 కిలో,
అవకాశం బట్టి రాచ గుమ్మడి కాయ, నిమ్మకాయలు పెట్టుకోవచ్చు
Comments
Post a Comment