/ శ్రీరామ // /
దేవత ఫోటో
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 200 గ్రాములు,
పూలు, 1/2 కిలో,
గ్లాసులు 3,
పూల దండలు, " x " రకం పూల దండలు,
వెండి లో యజ్ఞోపవీతం 1
మంచివి మామూలు పూల దండలు, 2
పండ్లు 5 రకాలు, 5 each
తమల పాకులు 100 ఆకులు ,
నల్లని పోక వాక్కలు 50 ,
మట్టెలు, మంగళ సూత్రం,
పసుపు కొమ్ములు 35 ,
ఆగరబత్తి, పాకెట్, 1,
కర్పూరం,పాకెట్, 1,
బాసికలు 2, దారం బంతి 1, కొబ్బరి బోండాం 1,
పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి వెదురు గంప చక్కని అలంకారంతో
అడ్డు తెర స్వస్తిక్ బొమ్మ ఉండాలి
పెండ్లి పీటలు, 2,
పోలు బియ్యం, చాప,
మామిడి కొమ్మ,1
మట్టి ముంతలు , మూతలు, 4, చెక్క బొమ్మ 1,
గంధం డబ్బా,
ఖర్జూరం పాకెట్,
తువాలలు 2,
జాకెట్ ముక్కలు 5,
కొబ్బరి బొండం 1,
రూపాయి బిళ్ళలు 35,
దారం బంతి, 1,
ఆవు పాలు, 100 ml
పెరుగు,100 ml
తేనె, చిన్న సీసా 1,
నెయ్యి దీపాలు, 2, వత్తులు, అగ్గిపెట్టె,
రాగి చెంబు 1,
వెండిది ఆచమన పాత్ర 1,
జీలకర్ర ,బెల్లం మిశ్రమం ,
ఎండు కొబ్బరి చిప్పలు 10 ,
తలంబ్రాల బియ్యం రెండున్నర కిలోలు, పూజ కు మంచి బియ్యం 3 కిలోలు
తలంబ్రాలలో ముత్యాలు, పగడాలు , వగైరా
సాంబ్రాణి డబ్బా 1,(అబ్బాయి కాళ్ళకి అలంకారం )
చందనం బొమ్మ 1,
కాళ్ళు కడిగే పళ్ళెం, చెంబు, పిల్లవానికి ప్రదాన ఉంగరం,
సన్నికలు 1, లేదా గందమ్ తీసే రాయి,
నల్ల పూసల గొలుసు,
మంగళ వాయిద్యం,
కొత్త వస్త్రాలు పెండ్లి కుమారుని తల్లి దండ్రులకు,
ఎదురుకోలు పూల దండలు, వస్త్రాలు, scent bottle, పానకం బిందె, ఇలాయిచ్చి కలిపిన నీరు
లాజ హోమం సామగ్రి
లాజాలు, 1/4 కిలో, ఆవునెయ్యి, 1/2 కిలో, మట్టి గిన్నె,1 సమిధలు,ఒక కట్ట, ఇత్తడి గిన్నె, మూత, చెంచా 1, ఒక తట్టలో కొంచెం ఇసుక
Comments
Post a Comment