Skip to main content

Posts

Showing posts from August, 2024

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                        //  జై  శ్రీరామ్ //   పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4 కిలోలు, తెల్లని వస్త్రము అంచు దోవతి, ఉత్తరీయం 1 సెట్,  తమల పాకులు 100   , అరటి కొమ్మలు  small size 4 ,  వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు 1 లీటరు ,పెరుగు 1/2 కిలో , మంచి తేనె,ఆవు నెయ్యి, చక్కెర,1/2 కిలో ,  టెంకాయలు 15   , రాచ గుమ్మడి కాయ, 1  బూడిద గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహా తేవాలే.   కనుములు 2, (blouse peaces ) అరటి పండ్లు 2 డజన్, అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, ,  రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో ,(మంగళ హారతి )  దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు...

భూమి పూజ/ శంఖుస్తాపన పూజ సామగ్రి

  భూమి పూజా విధానం..  భూమి పూజ చేసే చోట ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఎలాంటి దుమ్ము, దూళి లేకుండా చూసుకోవాలి. శుభ్రం చేసిన ప్రాంతంలో, అంటే నిర్మాణం యొక్క ఈశాన్య దిశలో ఒక గొయ్యి తవ్వాలి. భూమి పూజ చేసే సమయంలో యజమాని తూర్పు వైపు కూర్చుని ఉండాలి. ఆ ప్రాంతంలో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఇతర దేవతల విగ్రహాలను శుభ్రమైన వేదికపై ఉంచాలి.  పూజ సామగ్రి ;-  పసుపు 100 గ్రాములు ,  కుంకుమ 100 గ్రాములు,,  గంధం  50 గ్రాములు,  కొ బ్బరి కాయలు5,  నవరత్నాలు,  పంచలోహాలు,  శంఖు,  గవ్వలు,  తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉన్నది కావాలి ) ,  కనుము (blouse peace 1, )బట్టలు 1,  రాగి పైసలు,  ఆవు పాలు లీటరు,  నవధాన్యాలు అన్నీ కలిపినవి కిలో,  ఇటుకలు 5,  కంకణ దారం,  పార, తట్ట, కొంచెం సిమెంట్,  అరటిపండ్లు,  స్వీట్ బాక్స్ కిలో,  ఆగరబతి,  కర్పూరం,  పూలు,  ఫోటో కి పూల దండ , రాగి చెంబు 1,  బియ్యం 3 కిలోలు,  తమల పాకులు, 50,  వక్కలు, 25,  కరజూరామ్ 25,  దీప...