భూమి పూజా విధానం..
భూమి పూజ చేసే చోట ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఎలాంటి దుమ్ము, దూళి లేకుండా చూసుకోవాలి. శుభ్రం చేసిన ప్రాంతంలో, అంటే నిర్మాణం యొక్క ఈశాన్య దిశలో ఒక గొయ్యి తవ్వాలి. భూమి పూజ చేసే సమయంలో యజమాని తూర్పు వైపు కూర్చుని ఉండాలి. ఆ ప్రాంతంలో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఇతర దేవతల విగ్రహాలను శుభ్రమైన వేదికపై ఉంచాలి.
పూజ సామగ్రి ;-
పసుపు 100 గ్రాములు ,
కుంకుమ 100 గ్రాములు,,
గంధం 50 గ్రాములు,
కొ బ్బరి కాయలు5,
నవరత్నాలు,
పంచలోహాలు,
శంఖు,
గవ్వలు,
తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉన్నది కావాలి ) ,
కనుము (blouse peace 1, )బట్టలు 1,
రాగి పైసలు,
ఆవు పాలు లీటరు,
నవధాన్యాలు అన్నీ కలిపినవి కిలో,
ఇటుకలు 5,
కంకణ దారం,
పార, తట్ట, కొంచెం సిమెంట్,
అరటిపండ్లు,
స్వీట్ బాక్స్ కిలో,
ఆగరబతి,
కర్పూరం,
పూలు,
ఫోటో కి పూల దండ
, రాగి చెంబు 1,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు, 50,
వక్కలు, 25,
కరజూరామ్ 25,
దీపాలు, 2, అగ్గిపెట్టె, 1,
ఈ వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి.
Comments
Post a Comment