Skip to main content

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                      //  జై  శ్రీరామ్ //

ముందుగా గోమాత పూజ చెయ్యాలి .

 పసుపు 200 గ్రాములు,

కుంకుమ 150 గ్రాములు,

శ్రీ గంధం 1 చిన్న డబ్బా, , దేవత ఫోటో 1, 

బియ్యం 4 కిలోలు, తెల్లని వస్త్రము అంచు తో ఉన్న  దోవతి, ఉత్తరీయం 1 సెట్, చీర 1 

తమల పాకులు 100   , అరటి కొమ్మలు  small size 4 , 

వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2, 

ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు 1 లీటరు ,పెరుగు 1/2 కిలో , మంచి తేనె,ఆవు నెయ్యి, చక్కెర,1/2 కిలో , 

టెంకాయలు 15   ,

రాచ గుమ్మడి కాయ, 1 

బూడిద గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహా తేవాలే. 

 కనుములు 12, (blouse peaces )

అరటి పండ్లు 2 డజన్, అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున 

ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, 

కర్పూరం పాకెట్ 

మామిడి కొమ్మ 1, , 

రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1, 

దీపాలు 2 ఆవు నెయ్యితో ,(మంగళ హారతి ) మట్టి దీపాలు పెద్దవి 2, పెద్ద వత్తి 1, 

దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, 

వత్తులు, అగ్గిపెట్టె 1,

రూపాయి  బిళ్ళలు  25  

పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ,దేవుని ఫోటో 

 ఆచమనం పాత్ర

నవ ధాన్యాలు :- గోధుమ పిండి 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని పెద్ద బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తెల్లని ఆవాలు 100 గ్రాములు, 

నిమ్మ కాయలు 5, చాకు 1, 

హోమం సమిధలు 5 పెద్ద కట్టలు, 

హోమం పౌడర్ 1 పాకెట్, 

హోమం  మట్టి  గిన్నె పెద్దది  1, 

ఆవు నెయ్యి ఒక  1500 గ్రాములు,,  

నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 200 గ్రాములు , 

పూర్ణాహుతి పాకెట్ 1 పెద్దది 

హోమ గుండం 1 (ఇటుకలు, సన్నని ఇసుక ) లేదా ready made homa gundam అద్దెకు తేవాలి 

కూచునే చాపలు, లేదా పీటలు 2, శ్రీ సత్యనారాయణ స్వామి రవ్వ ప్రసాదం  1250 grams,

బ్రాహ్మణ దక్షిణ 

Comments