ద్వారాలు , తలుపులు , పి కప్పు , కలిగి శాస్త్ర నియమానుసారంగా నిర్మించిన నూతన గృహములో ముందుగా శాస్త్రోక్త విధిగా వాస్తు హోమాలు ఇంటి దేవతా పూజ , నవ గ్రహ పూజ జరిపి గృహ దేవతలకు నైవేద్యాలు ఇత్చి , అన్న శాంతి చేసి , సుముహుర్తములో మంగళ వాద్య యుక్తముగా సువాసిని , బ్రాహ్మణా , పరిజన , బందు సాహితుడి గృహ ప్రవేశము చేయాలి . యజమాని ధర్మ పత్ని సమేతుడి , బ్రాహ్మణులూ , కన్యలు , ఆవు , అనే వాటిని వెంటబెట్టుకుని మంగళ వాద్య వేద ఘోస్తాలతో కూదినవడి పుష్ప తోరణాలతో అలంకరించబడ్డ నూతన గృహానికి ముందుగా ప్రదక్షిణము చేసి ముహూర్త కాలములో గృహములోకి ప్రవేశించాలి . ఆ తర్వాత మేస్త్రీకి , జ్యోతిష్కునికి , వాస్తు పండితునికి బ్రాహ్మణులకు పురోహితాది శ్రేయోభిలాషులకు శక్తి మేరకు దక్షిణలు వస్త్రాలు ఇత్చి గౌరవము ఇవ్వాలి . ముహూర్తానికి ఒక రోజు ముందుగా ఇంటి పనులన్నీ సర్వాలంకార శోభితంగా అలంకరించాలి . ద్వారాలకు విధిగా తలుపులను అమర్చాలి . ఆగ్నేయ మూలలో పొయ్యి అమర్చి పాలు పొంగించే క్రియ చేపట్టాలి . నవధాన్యాలను ద్వారము వద్ద ఉంచాలే . ఇంటి దేవతను మంగళ హా...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com