వానరము, గుఱ్ఱము, భల్లూకము, గజము కనబడిన లేక వాటి శబ్దములు వినబడినా శుభసూచకము.
వండిన అన్నము, పాలు, మధువు, బేసి సంఖ్యలో జంతువులూ, ప్రక్యాత పురుషులు, బ్రాహ్మణులూ, రత్నములు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, మలయ మారుతము శుభ సూచకాలు.
భోజనానికి ముందు, వస్త్రధారణకు ముందు, నిద్రకు ముందు, విధ్యాబ్యాసనికి ముందు, విత్తనములు నాతుటకు ముందు, తుమ్మటం శుభసూచకము.
వేణువు నాదం, శంఖ నాదం, గోవుల అమ్భారావము, శుభ సూచకాలు.
పృచ్చకుడు ధరించిన వస్త్రాలు తెల్లని రంగులో లేదా కంటికిమ్పయిన రంగులలో ఉన్న అభివ్రిదికి సూచకాలు.
అద్దం, తమలపాకులు, పువ్వులు, భంగారం మొదలగు మంగలకరమయిన వస్తువులు తాకుతూ ప్రశ్నించిన శుభ సూచకం.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment