pasupu 250 grams, kumkuma 100 grams, sri gandhamu 1 small box, Rice 3kg.,Mango leaves, loose flowers kg., flower garlands 2 nos., tulasi garland 1 no., God photo, Mangala Haarathi, coconuతస్ Raacha Gummadi Kaaya 1 no., Boodida Gummadi Kaaya 1 no., Tellani Aavalu 100 grams, Aavu panchithamu, Steel glasses new 5 nos.,with same size, Brass utencils new ౨ no., Cow మిల్క్ ౧ లీటరు , curd, ghee, honey, sugar, five verities of ఫ్రుఇత్స్ ఎనీ ౨ , అరటి పండ్లు ౨ dozen, uttareeyamu 2 nos., one rupees coins 15nos., blouse peaces 2nos., 3nos., aachamanamu paathra 1 సెట్ కౌ milk 1 litre, match box, sunnamu dabbi 1 no., vathulu, oil, poojari dakshina Rs.3.000/-
నవగ్రహ & వాస్తు పూజ మరియు హోమము:- గోధుమలు కిలోమ్బావు, కందిపప్పు కిలోమ్బావు, పెసలు కిలోమ్బావు, శనగ పప్పు కిలోమ్బావు, తెల్లని బొబ్బర్లు కిలోమ్బావు, తెల్లని నువ్వులు కిలోమ్బావు, మినప పప్పు కిలోమ్బావు, ఉలవలు కిలోమ్బావు, హోమములో వేసే కట్టెలు ౧౦ కట్టలు, ఆవు నెయ్యి కిలో, పూర్ణాహుతి పూజ సామాను ప్యాకెట్, హోమము పౌడర్ ౧ ప్యాకెట్.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment