Skip to main content
శివ రాత్రి నాడు రుధ్రాభిషేకం సర్వ వేళలా శుభదాయకం. మహా శివ రాత్రి నాడు శివ పురాణాన్ని పట్టించినా, దానము చేసినా ఎన్నో లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.  సిరి సంపదలు, ఆయుః ఆరోగ్యాలు, సంతాన సౌఖ్యం, సౌభాగ్యము, శివ సాయుజ్యం పొందాలంటే మహా శివ రాత్రి నాడు శివాభిశేఖమ్ చేయడం, చేసేవారికి అభిషేక సామగ్రిని సమ కూర్చటం, శివాభిషేక సమయములో వీక్షించటం చేయాలి. 

Comments