Skip to main content
కంటి వ్యాదులకి చాక్షుషోపనిషత్తు అని‌ ఉంది అది పారాయణ చేస్తే నయం అవుతుంద మెరుగైన కంటి చూపుకోసం లేదా పోయిన కంటి చూపు తిరిగి రావటం కోసం :
చాక్షుశోపనిషత్ తెలుగులో
అస్యా చాక్షుస్షి విద్యాయా ఆహిర్బుఘ్న్య రుశిహి, గయత్రీ చందః II
సూర్యో దేవతా ,చక్షు రోగ నివ్రుత్తయే జపే వినియోగః II 1 II
ఓం చక్షు: చక్షు: తేజ: స్థిరో భవ I
మాం పాహి పాహి II
త్వరితం చక్షురోగాన్ శమయ శమయ II 2 II
మామ జాతరూపం తేజో దర్శయ దర్శయ II
యథాహం అందో నశ్యాం తథా కల్పయ కల్పయ II
కల్యాణం కురు కురు II 3 II
యాని మామ పూర్వజన్మోపార్జితాని చక్షు: ప్రతిరోధక దుష్హ్క్రుతాని II
సర్వాని నిర్మూలయ నిర్మూలయ II 4 II
ఓం నమ: చక్షుస్తేజోదాత్రే దివ్యాయ భాస్కరాయ II
ఓం నమ: కరునాకరాయామ్రుతాయ ఓం నమ: సూర్యాయ II 5 II
ఓం నమో భగవతే సూర్యాయ అక్షి తేజసే నమ: II
ఖేచరాయ నమః II మహాతే నమ: II రాజసే నమ: II 6 II
అసతోమా సత్గామయ II
తమసోమా జ్యోతిర్గమయా II
మృత్యోర్మా అమృతంగమయ II 7 II
ఉష్హ్నో భగవాన్ శుచిరూప: II
హంసో భగవాన్ శుచిరప్రతిరూప: II
య ఇమాం చాక్శుష్మతీ విద్యాం బ్రాహ్మనో నిత్యమధీయతె II
న తస్యాక్షిరోగో భవతి II న తస్య కులే అందో భవతి II
అష్టౌ బ్రహ్మనాన్ గ్రాహయిత్యా విద్యా సిద్ధిర్భవతి II 8 ఈఈ
విశ్వరూపం గృనిణం జాతవేదసం హిరణ్యమయ పురుషం జ్యోతిరూపం
తపంతం సహస్ర రష్మిహ శతధావర్నమనః
పురహ ప్రజానా ముదయత్యేష్ సూర్యః
ఓం నమో భగవతే ఆదిత్యాయ
II ఇతి క్రుష్ణయజుర్వెదీయ చాక్షుశ్హోపనిశ్హాద్ సంపూర్ణం ఈఈ
వేదాలలో చెప్పినట్లు మన విశ్వం లో పన్నెండు మంది సూర్యులు వుంటారు కాబట్టి పై మంత్ర్హాన్ని రోజుకి పన్నెండు సార్లు చదువుకోవాలి. ఈ మంత్రాన్ని ఉచ్చరించే ముందు ఒక వెండి పాత్రలో కాని లేదా ఒక రాగి పాత్రలోకాని నీళ్ళు తీసుకొని ఉచ్చారించటం అయిన వెంటనే ఆ నీటి తో కళ్ళను తుడుచుకోవాలి , మిగిలినవాటి సేవనం చెయ్యాలి.
అలానే రిగ్వేదం లో చెప్పిన
చక్షుర్నో దేవః సవిత చక్షుర్ణ ఉత పర్వతః
చక్షుర్ధాత దధాతూ న:,చక్షుర్నో దేహి చక్షుషే
చక్షుర్విఖ్యే తనుచ్యః ,సంచేడం విచా పస్చఎమ
సుసంద్రిశంత్వ వయం ప్రతి పస్చఎమ సూర్య:విపష్యెం న్రిస్చ్క్షసః
పై చెప్పిన మంత్రాన్ని రోజు లో వీలున్నన్ని సార్లు జపించుకో తగిన మంత్రం.
.......

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.