గృహ ప్రవేశం పూజ
సామగ్రి time 9.00 a.m. date 5-11-2017.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యము 5 కిలోలు,గోధుమలు 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తెల్లని ఆవాలు 100 గ్రాములు, మామిడి ఆకులు, తమల పాకులు 200 , banana plantains 4 nos.నల్లని పోక వక్కలు 50, ఖర్జూరము కాయలు,50, పసుపు కొమ్ములు 25, విడి పూలు కిలో, పూల దండలు 2,tulasi garland
1, దేవుని ఫోటో, దారము బంతి, ఆవు మూత్రము, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి , బెల్లము కిలో, కొబ్బరి కాయలు 15, copper కలశం చెంబులు 5, దీపం చేమ్మేలు 2, వత్తులు, అగ్గిపెట్టె, నెయ్యి దీపాలు
చిన్నవి 2, అయిదు రకముల పండ్లు, అరటి పండ్లు 2 డజను , అగర్బతి, కర్పూరము, హోమం పౌడర్ ప్యాకెట్, హోమం సమిధలు 10 కట్టలు (big size), ఇటుకలు 21, ఇసుక, ముగ్గుపింది 100 గ్రాములు, గోధుమ పిండి 100 గ్రాములు, కాజు, kissmiss, బాదం పలుకులు ,theertham powder 1 box, గోధుమ రవ్వ, కిలోమ్బావు, చక్కర, సున్నము డబ్బా
చిన్నది, దోవతి &
సెల్లా, saree 1, రాచ గుమ్మడి కాయ, బూడిద గుమ్మడి కాయ, నిమ్మ్మకాయలు 11, చాకు, పూర్ణాహుతి పూజ items ప్యాకెట్, సత్యనారాయణ స్వామి పీట, రూపాయి నాణెములు 25, స్టీల్ గ్లాసులు
చిన్నవి కొత్తవి 5, పాలు పొంగించే ఇత్తడి
గిన్నె 1, హోమం మట్టి గిన్నె ఎర్రది 1, ఆవు నెయ్యి 2 కిలోలు,paper plates 12, అమ్మ
గారి తరపున కొత్త బట్టలు, అత్త గారి తరుపున కొత్త బట్టలు ఇంటి యజమానికి
పెట్ట్టాలి. బ్రాహ్మణ దక్షిణ Rs.8,000/-
Comments
Post a Comment