తేది 16-9-2019 మొదటి సంవచ్చరం తద్దినం పూజ సామాను
పసుపు 50 గ్రాములు ,శ్రీ గంధం,
బియ్యం 5 కిలోలు (అన్ని పూజలకు కలిపి) , తమల పాకులు 25,బళ్ళారి పోక వక్కలు 25, రూపాయి బిళ్ళలు 11, పూలు 1/2కిలో ,
తులసి, మీ నాన్న గారి ఫోటో కు పూల దండ, రాగి చెంబు 7,రాగి గ్లాసులు 6, నూనె దీపం 1, అరటి పండ్లు ½ డజన్,
ఆవు పాలు 100 ml., పెరుగు 100 grams, తేనె 100 ml., ఆవు నెయ్యి100 grams, బెల్లం 1/4 కిలో,కర్పూరం 1 ప్యాకెట్,నల్ల నువ్వులు, 100 grams, దర్బ , విస్తరి ఆకులు
10, దొప్పలు 10, ఆవు పంచితం, ఆవు పేడ, కొబ్బరి కాయ, 1, బ్రాహ్మణుడికి కూరగాయలు 1/2 కిలో చొప్పున, పప్పులు 1/2 కిలో ,
చింతపండు 1/4 కిలో,, ఉప్పు ప్యాకెట్,, మిరప కాయలు 200 grams, ఆవు నెయ్యి పాకెట్స్ 6, నూనె 6 పాకెట్స్, పెరుగు డబ్బా 6, అంచు దోవాతులు 6, ఉత్తరీయం 6,
మంత్రం దక్షిణ Rs.3,516/-
R. Rama charyulu, pandit, mobile no:9989324294
మంత్రం దక్షిణ Rs.3,516/-
R. Rama charyulu, pandit, mobile no:9989324294
Comments
Post a Comment