Skip to main content

Posts

Showing posts from June, 2020
Theertham Ingredients- Sri Gandam Tulasi-Basil leaves(In Shiva temples tulasi leaves are not added) Karpooram(Camphor) Clove powder Saffron(sometimes) Grinded cardomom Elaichi powder Sometimes Hazelnut Medicinal Benefits Theertham with Tulasi leaves is good for cold. People before going to work ,go to temple first-Theertham is a good energy booster. Theertham has medicinal values due to the ingredients added. Mouth freshener also.   If single drop theertham was dropped on earth it was considered as great sin for both giver and taker of theertham. రాచకొండ రామా  చార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదరాబాద్. phone no.9989324294
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని (1-7-2020 బుధవారం) తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగల్నీ మొదలవుతాయి  మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో, ఈసారి వస్తున్న తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం... ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజగదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. అందుకనే ఆ పేరు. అందుకే ఈ రోజు నుంచి పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువసేపు ఉంటాయి. చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పు వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈ రోజు పేలాల పిండిని తప్పకుండా తినమని చెబుతారు. పేలాల పిండి వల్ల జలుబులాంటి సమస్యలు దూరమైపోతాయి. పేలాలపిండిని బెల్లం, యాలుకలతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి ...

మాతా మొదటి నెల మాసికం పూజ సామాను

పసుపు 25 grams, కుంకుమ 25 గ్రాములు,   శ్రీ గంధం  ,   , తమల పాకులు 11, , బళ్ళారి పోక వక్కలు 11,రూపాయి బిళ్ళలు 6, కొన్ని పూలు , తులసి దళాలు, , ఫోటో కి పూల దండ , , దీపం , అరటి పండ్లు 2,    ఆవు పాలు , పెరుగు , తేనె , ఆవు నెయ్యి , బెల్లం , అగర్బతి , కర్పూరం , బియ్యం పిండి , ½ కిలో , నల్లని నువ్వులు , 50 grams, విస్తరి ఆకులు 4, మోదుగ ఆకు, ఆపు పంచితం,    బ్రాహ్మణునికి బోజనానికి మంచి   బియ్యం 3 kg. , కూరగాయలు , పప్పులు 1/2 kg. , చింతపండు 1/2 kg. , ఉప్పు , మిరప కాయలు , ఆవు నెయ్యి ప్యాకెట్ 1/4 kg., , నూనె సీస 1/2 kg. , పెరుగు డబ్బా .small బ్రాహ్మణ దక్షిణ 1,116/-

आषाढ़ माह में कौन-कौन से व्रत और पर्व आते हैं?

 इस महीने में सूर्य और देवी की भी उपासना की जाती है और इसी महीने देवशयनी एकादशी के दिन से श्री हरि विष्णु शयन के लिए चले जाते हैं जिसके कारण अगले चार माह तक शुभ कार्यों को करने की मनाही है। - आषाढ़ मास के पहले दिन खड़ाऊं, छाता, नमक तथा आंवले का दान किसी ब्राह्मण को किया जाता है - इसी महीने में श्री जगन्नाथ जी की रथयात्रा भी निकाली जाती है - इस महीने में सूर्य और देवी की भी उपासना की जाती है - इस महीने में तंत्र और शक्ति उपासना के लिए "गुप्त नवरात्रि" भी मनाई जाती है - इसी महीने से श्री हरि विष्णु शयन के लिए चले जाते हैं - अगले चार माह तक शुभ कार्यों की वर्जना रहती है - आषाढ़ माह की पूर्णिमा को गुरु पूर्णिमा का महान उत्सव भी मनाया जाता है

ఆషాడ మాసం గురించి (22-6-2020 నుండి 21-7-202౦ వరకు)

పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు.   వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం , దానం , జపం , పారాయణలు , విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు , గొడుగు , ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ , బలభద్ర , సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు. ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు . ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమ...