Skip to main content

Posts

Showing posts from October, 2020

VAASTU TIPS

  If you want prosperity and happiness, these are some of the  Vastu tips  you must follow: An ideal location for an entrance door opening is north to northeast direction. According to Vastu Shastra, an auspicious house should allow a sufficient amount of natural Sun light to come inside and sun rays into the sump and water tank. It is preferred to have the bathrooms and the toilets in the  south corner of the house. It is highly auspicious to have the kitchen in the South-east ( Agni Disha) corner of the house. It is advisable to place the water tank in the north-east direction where the sun rays fall directly. According to Vastushastra, the kids' room should be best placed in the North-east or North-west direction of the house. Living Tortoises, fishes to be kept inside the sump and water tanks to eliminate bacteria, fungus etc. 

Saturn planet results to humanity

  Saturn represents honesty, hard work, respecting elders, experience, routine, old age, etc. If one wants to please Saturn then the native has to practice honesty, committed to hard work, respect elders and the old aged, be humble towards experienced people and follow a routine of satwik life style. Saturn will give good and positive results, but after a delay, but whatever it gives is permanent.
  పున్యాహవాచనం పూజ సామగ్రి వివరాలు పసుపు 100 gms, కుంకుమ 100 gms గంధం చిన్న డబ్బా , బియ్యం 1250 grams తమల పాకులు 11 , నల్లని వక్కలు 11 ,   పూలు   అరటి పండ్లు , రూపాయి నాణెములు 1 1 , ఆవు మూత్రము , ఆవు పెండ , గ్లాసులు 6,     ప్లేట్ 1, రాగి చెంబు 1, చాపలు 3, అగర్బతి 1 ప్యాకెట్ , కర్పూరం ప్యాకెట్ 1, మామిడి కొమ్మ 1, తెల్లని కొత్త వస్త్రము 1, కనుము బట్ట , 1 దక్షిణ  

ప్రత్యాబ్దికం ( తద్దినం) పూజ సామాను

భగవత్ గీత  లో పురుశోత్తమ యోగం చదు వుకున్న తరువాత ఆబ్దికం మద్యాన్నం సమయం లో   ప్రారంబించాలి.   నల్లని నువ్వులు 50 గ్రాములు,  దర్భ కట్ట,  బియ్యం పిండి 1 /2 కిలో , విస్తార్లు, 6, దొప్పలు 5, ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లం అన్ని కలిపి 1/2 లీటరు,  అరటి పండ్లు 1/2 డజన్ , తమల పాకులు 15,, వక్కలు 15 ,  రూపాయి బిళ్ళలు 11, పసుపు 50 గ్రాములు , మంచి గంధం,  పూలు,  ఫోటో కి పూల దండ,  దీపం, అగర్బత్తి , కర్పూరం,  ఆచమనం పాత్ర, ౧,  రాగి చెంబు కలశం, ౧ , ఆవు పంచితం కొంచెం , ఆవు పే డ,కొంచెం, బ్రాహ్మడికి స్వయం పాకం బియ్యం, కూరగాయలు, మిరపకాయలు, చింతపండు, ఆవు నెయ్యి ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,  పెసర పప్పు, దుంపలు,  దోవతి, సెల్ల, వగైరా.  రాగి చెంబు  కలశం  ఉతికి ఆరేసిన దోతి కట్టుకోవాలి.  బ్రాహ్మణ దక్షిణ Rs.2 ,116/- 

అపరాజితా స్తోత్రమ్

దసరా పండుగ రోజున జమ్మి వృక్షానికి పూజ చేసి అపరాజిత స్తోత్రం చదవాలి.    నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః   | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్  || 1 || రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః  | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః  || 2 || కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః  | నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః  || 3 || దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై  | ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః  || 4 || అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః  | నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః  || 5 || యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 6 || యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 7 || యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 8 || యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో...
 K ode Mokkulu ritual is offering of ox to Shiva at the famous   Sri   Rajarajeswara   Swamy   Temple   in Vemulawada in Karimnagar District in Telangana. Devotees offer ox to Rajarajeswara Swamy to express their gratitude to Him for fulfilling their desires. Farmers also offer ‘kode mokkulu’ if they have a bumper yield in a particular season. Ox is offered to the Lord as it is the vehicle of Mahadev Shiva.   Deccan Chronicle reports      Devotees who want to offer the ox can purchase tickets priced at either Rs 100 (for normal darshan) or Rs 216 (for Seeghra darshan) and then perform the ritual.   A laddu is given as prasadam for those offering ‘kode mokku’.   In addition, around 200 oxen are offered by the farming community every month. A few of them are used for the ritual.  The remaining oxen are donated to Gosamrakshana Federation, a Warangal-based voluntary organisation, which, in turn, distributes it to th...

Puja Samagri List for Ayudha Puja on 24-10-2020 Saturday at 1 p.m.onwards.

  Turmeric Powder - 1 Packet Kumkumam - 1 Packet   Chandanam - 1 Packet or box     Flowers - 1 kilo, flower garlands small size 3,     Incense Sticks - 1 Packet     Camphor - 1 Packet Cow urine, dung, Beetle Leaves - 100 / Beetle nuts – 50   Bananas - 2 Dozens & other verity of fruits, Coconuts – for puja 5 nos. Coconuts and for each machines Rice – 5kg. Kalasha Vasthram - 1 big size Towel 2 Blouse Pieces (red & yellow colours) Jaggery - 1 piece or Packet Dry Dates - 1 Packet one rupee Coins – 25 Turmeric Roots - 1 Packet Lemons – for each machine and main door of the factory Puffed Rice - 1 Packet Panchaamrutham,   Other Puja Materials : metal Kalashams,2 nos., Panchapathra and Uddharini,   Bell. Cardamom 1 packet, Goddess Photoes, Deepam ( Lamps ), /thil Oil, / Match Box,/ Cotton Wicks , Big Trays 2 nos., Small plastic Cups 9 nos.   White   & yello...

కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి

  కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు . వివాహము రద్దైన వారు , పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు . వివాహము అయి విడాకులు తీసుకున్నవారు , తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు . ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు , కుజదోషము జాతక చక్రములో వున్నవారు , ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును . స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు . వ్రతాన్ని ఎలా ఆచరించాలి .. నియమాలేంటి ? మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి . మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది . నాగ పంచమి , సుబ్రహ్మణ్య షష్ఠి , నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును . దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును . బంగారముతో కానీ , పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి . కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి . ఏడు చెరుకు ముక్కలను ( తొక్క తీసినవి ) కూడా...