//శ్రీ రామ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
బియ్యం 5 కిలోలు,
గంధం డబ్బా 1,
మామిడి కొమ్మలు,
ధర్భ కట్ట 1,
కొత్తవి రాగి చెంబులు 60,
జాకెట్ పీసులు 62,
తమల పాకులు 200,
నల్ల వక్కలు 120,
ఖర్జూరం 65 ,
పసుపు కొమ్ములు 60 ,
బాదం పలుకులు,కాజు పలుకులు etc . ,200 గ్రాములు,
వట్టి వేళ్ళు 1/2 కిలో,
దోవతులు 6, ( మంచి బార్డర్స్ ఉండాలి )
అమ్మగార్లకు చీరలు 5,
కొబ్బరి కాయలు 61,
అయిదు రకముల పండ్లు ఈచ్ 5
అరటి పండ్లు 2 దజన్లు,
ఆవు పంచితం, ఆవు పేడ కొంచెం, గంగ జలం ,
ఆచామనం పాత్ర 1,
గ్లాసులు 5,
1000 రంద్రములతో జల్లెడ 1
రూపాయి బిళ్ళలు 35,
తీర్థం పొడి, పాకెట్ ,
ఆవు నెయ్యి 1 & 1/2 కిలో,
దీపం చెమ్మెలు 2,వత్తులు,
రావి,జువ్వి,మర్రి ఆకులు ఒక్కొక్కటి 5 ,
తెల్ల నువ్వులు 1250 గ్రాములు,
గోధుమలు 1250 గ్రాములు,
డొద్దు ఉప్పు కిలో,
మినుములు 1250 గ్రాములు,
తెల్లని వస్త్రములు 5,
సాంబ్రాణి పౌడర్ పాకెట్,
కర్పూరం పాకెట్,
హోమం పాకెట్,1,
పూర్ణాహుతి పాకెట్,
ఎండు కొబ్బరి 1/2 కిలో,
ఆవు పిడుక 1,
ముగ్గు పిండి 100 గ్రాములు,
హోమ కుండమ్ 1 ,
హోమం సమీధలు 10 పెద్ద కట్టలు
హోమం నెయ్యి ఉంచటానికి మట్టి చిప్ప 1,
కంకణ దారం బంతి 1
బ్రా హ్మణ దక్షిణ 15,000/-
పూజ విధానం:
ఉదయం 8-30 గంటలకు ప్రారంభo.
ముందుగా ఉదక శాంతి,ఆయుష్ హోమం , కలశ పూజలు, దంపతులకు స్నానం,కొత్త వస్త్రాలు ధరించుట, ఆశీర్వచనం , 1-30 p . m కు బోజనాలు.
Comments
Post a Comment