// శ్రీ రామ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
సున్నం డబ్బా 1 చిన్నది,
బియ్యం 4 కిలోలు,
ప్లాస్టిక్ కప్పులు 10,
తమల పాకులు, 100, సున్నం డబ్బి చిన్నది 1.
వక్కలు 45,
ఖర్జూరం పండ్లు 35,
బాదం పలుకులు 200 గ్రాములు,
రాగి చెంబులు 2,
ఇత్తడి గిన్నె ఆవు పాలు పొంగించటానికి. 1,
ఆచమన పాత్ర 1,
కూచోవటానికి చాపలు,
వి డి పూలు 1/2 kilo , పూల దండలు,
అయిదు రకముల పండ్లు
ఆవు పాలు లీటరు,
ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు,
ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు,
బెల్లం పౌడర్ అర్ధ కిలో,
మంచి తేనె సీసా 200 గ్రాములు,
వత్తులు, , అగ్గిపెట్టె,
దీపం చెమ్మెలు 2, మంగళ హారతికి నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి
రూపాయి నాణెములు 25,
మామిడి కొమ్మలు,
నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ )
గోధుమలు 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, విస్తరి ఆకులు 10.
కొబ్బరి కాయలు తగినన్ని , ( ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )
నిమ్మ కాయలు తగినన్ని ,
బూడిద గుమ్మడి కాయ 1,
రాచ గుమ్మడి కాయ 4 ,
పాలు పొంగించడా ని కి ఇత్తడి గిన్నె 1,(కొత్తది)
ఆవు పంచితం, ఆవు పేడ, గోమాత ప్రతిమ ,
గోదుమ రవ్వ, వివిధ రకముల పలుకులు ఇలాయిచి, etc . ( ప్రసాదం)
అగర బతీలు పాకెట్, 1
కర్పూరం పెద్ద పాకెట్, 1
గ్లాసులు 5, (పుణ్యాహ వాచనం )
దోవతి ఉత్తరీయం 2 , చీర జాకెట్టు 1,
సత్యనారాయణ స్వామి/వేంకటేశ్వర స్వామి దేవత ఫోటో
అరటి కొమ్మలు చిన్నవి 4, (వ్రతం పీట్టానికి అలంకారం )
వాస్తు హోమం సామగ్రి,
ఆవు నెయ్యి, 1500 గ్రాములు,
హోమం పౌడర్, పాకెట్,
మట్టి గిన్నె పెద్దది 1 నియ్యి ఉంచటానికి
తెల్లని ఆవాలు, 100 గ్రాములు,
పూర్ణాహుతి పాకెట్ 1
హోమం కుండం లేదా ఇటుకలు, సన్నని ఇసుక తో కుండం ,ముగ్గు పిండి 100 గ్రాములు
గృహ కళ్యాణం కు సామగ్రి
జీలకర్ర బెల్లం, పుస్తెలు, మట్టెలు, దోవతి చీర , తలంబ్రాల బియ్యం, వడి బియ్యం, ఆవు పాలు 100 ml ,పూల దండలు 2, భాషికాలు 2, పచ్చి ఆవు పాలు 100 ml , కొబ్బరి బోండాం 1,
బ్రాహ్మణు లకు బోజనానికి స్వయంపాకం పాకెట్స్, మరియు దక్షిణ
Comments
Post a Comment