// శ్రీ రామ //
పసుపు 2 00 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా
బియ్యం 4 కిలోలు,
కనుములు 2, చీర 1, పెద్ద అంచు గల దోవతి 2 ,
గరిక కొంచెం
దారం బంతి 1
పూల దండలు 2 ,
విడిపూలు అర్ధ కిలో,
కమలం పూలు,2
పంచామృతం కొంచెం,
గణపతి హోమానికి కుడుములు 108, (చిన్న సైజ్ లో )
హోమం సమీధలు 10 కట్టలు,
ఆవు నెయ్యి 1650 గ్రాములు,
హోమం పౌడర్ పాకెట్,
ఆగరబతి పాకెట్
ముద్ద కర్పూరం పాకెట్
హోమం నెయ్యి వేయటానికి మట్టి గిన్నె
రాగి చెంబు 1,
కొబ్బరి కాయలు 3 ,
మామిడి కొమ్మ
ఆవు పంచిత0 కొంచెం, ఆవు పేడ ,
హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక
తమల పాకులు 100 , వక్కలు 35, ఖర్జూరం పండ్లు పాకెట్,
పూర్ణాహుతి పాకెట్ 1
ఇద్దరు బ్రాహ్మణ స్వయం పాకం మరియు దక్షిణ
Comments
Post a Comment