// జై శ్రీరామ్ //
పసుపు 100 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
తమల పాకులు 50,
వక్కలు 21,
ఖర్జూరం పండ్లు,
పసుపు కొమ్ములు 11,
అరటి పండ్లు,
ఊడు బత్తీలు/దూపం,
ఆరతి కర్పూరము,
పసుపు అక్షతలు,
మల్లె పూలు 1/2 కిలో,
, కొబ్బరి కాయ/కలశం మీదికి 1,
కొబ్బరికాయ అర్చనకు 1,
దీపారాధన కుంది - పెద్దది,
దీపారాధన కుంది - చిన్నది,
గంధం, గంట, హారతి పల్లెము,
వత్హులు, దీపారాదన కు ఆవునెయ్యి,
అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧,
ఆవు పంచితం, ఆవు పేడ,
పంచామృతాలు,
అమ్మవారికి పీటము,
ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు,
బియ్యము కిలోన్నర
ఒక రవికె గుడ్డ,
అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,జాకెట్ ,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ),
వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే),
పత్తి ని కాయిన్ గా చేసి కుంకుమ తో అద్దినవి , రెండు వస్త్రాలు,
పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అద్దిన యగ్యోపవీతము,
ఆచమనం పాత్ర 1
కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, దాల్చిన చెక్కలు,శొంటి,పచ్చ కర్పూరం పొడి, కుంకుం పూవు,
కూర్చొను వారికి పీటలు,
నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు,
మామిడి ఆకులు మందిర అలంకరణకు,
చిల్లర రూపాయిలు 11,
పన్నీరు లేక గంధము కలిపినా నీరు,
నవ సూత్రములు ముడులు వేసి కుంకుమలో అధినవి.
పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,తియ్యటి పదార్ధం నైవేద్యానికి.
బ్రాహ్మణ దక్షిణ స్వయంపాకం తో సహ.
లక్ష్మీ హోమం సామగ్రి : -
ఆవు నెయ్యి 1500 గ్రాములు,
సమీధలు 5 కట్టలు పెద్దవి ,
హోమం పౌడర్, పాయసం,
పూర్ణాహుతి పూజ సామగ్రి పాకెట్ 1,
హోమ కుండం ఏర్పాటు చేయాలి
Comments
Post a Comment