ఈ జ్యేష్ట మాసమంతా జలదానం చేయడం పుణ్యలోక ప్రాప్తిని కలుగజేయును.ఈ మాసంలో తిరుమలలో వేంకటేశ్వరస్వామి వారికి మరియు అనేక శ్రీ వైష్ణవ దేవాలయాలలో కలశ ములతో జ్యేష్టాభిషేకములు నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండడానికే కాక సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్ధం ఇవి నిర్వహిస్తారు. పురుషోత్తమ క్షేత్రము అయిన 'పూరీ' లో కుడా సుభద్ర సహిత జగన్నాధ, జలభద్రుల మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు.
हिंदू धर्म में ज्येष्ठ माह का बहुत ही महत्वपूर्ण स्थान रखता है. कहा जाता है कि यह महीना ब्रह्मा जी को अति प्रिय है. यह माह सूर्य उपासना और रविवार व्रत रखकर भगवान सूर्य को प्रसन्न करने का सबसे उत्तम है.पेड़-पौधों और जीवों को जल देने से पुण्य प्राप्त होता है. ज्येष्ठ माह में एकदंत संकष्टी चतुर्थी, अपरा एकादशी, मासिक शिवरात्रि, सोमवती अमावस्या, शनि जयंती, वट सावित्री व्रत, गंगा दशहरा, निर्जला एकादशी जैसेअन्य कई महत्वपूर्ण व्रत एवं त्योहार होंगे.
Comments
Post a Comment