Skip to main content

Posts

Showing posts from November, 2024

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి ,  ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  మంచి పసుపు 200 గ్రాములు .  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం, 

వ్యాపారం ప్రారంభ లక్ష్మీ పూజ సామగ్రి

                                       //  శ్రీం శ్రీయై  నమః . // పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న పాకెట్ 1,  బియ్యం 3 కిలోలు, లక్ష్మీ దేవి ఫోటో 1,  తమల పాకులు 100 మంచివి,  నల్లని పోక వక్కలు 50,  ఖర్జూరం పండ్ల పాకెట్ 1,  పసుపు కొమ్ములు, 11, కంకణ దారం బంతి 1,  రాగి చెంబు కలశాలు 2 , నెయ్యి దీపాలు లేదా నూనె దీపం చెమ్మెలు2 , వత్తులు , అగ్గిపెట్టె 1,  తెల్లని వస్త్రం బంగారపు అంచు తో ఉండా లి. 1 రవిక గుడ్డలు 3, మామిడి కొమ్మ, ఆకులు కొన్ని   కొబ్బరి కాయలు, 5, నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,  పూలు ఒక కిలో,  పూల దండలు 10 మూరలు, (మల్లె,జాజి,కనకాంబరాలు etc ), ఆగరబతి, సాంబ్రాణి పొగ పాకెట్, 1, అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున, & అరటి  పండ్లు డ జన్, ఆవు పంచితం100 ml bottle  1, ప్లాస్టిక్ గ్లాసులు 5 , మిట్టాయి పాకెట్ 1250 gms .  కమలం పూవులు 5,  రూపాయి బిళ్ళలు 25, గుమ్మడి కాయలు ...

ఉత్పన్న ఏకాదశి తేదీ 26-11-2024 మంగళవారం

  ముఖ్యంగా శివుడి కోసం అభిషేకాలు, విష్ణుదేవుడి అనుగ్రహం కోసం.. విష్ణు సహస్రనామం పారాయణం, తులసీ దళాలు, మాలలతో అలంకరణం, సత్యనారాయణ వ్రతాలు చేస్తే.. ఎంత కటిక దరిద్రుడిలా ఉన్న.. కోటిశ్వరులౌతారంట. అంతటి గొప్పదైన ఈ తిథిని భక్తులు అస్సలు వదులు కొవద్దని, తమకు తోచిన విధంగా దైవకార్యాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.

క్షీరాబ్ది ద్వాదశి తేదీ 13-11-2024 బుధవారం ప్రత్యేకత

  యన్మూలే సర్వ తీర్థాని యన్మథ్యే సర్వ దేవతాయై యదగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని.  ఉసిరికొమ్మను విష్ణు స్వరూపంగా భావించి.. లక్ష్మీ స్వరూపమైన తులసికోటలో అలంకరించి లక్ష్మీ నారాయణులు నెలవైఉండే తులసి, ఉసిరికి వివాహం జరుపుతారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొంద...

PeyaaLwaar birth day on 10-11-2024 Sunday

 తిరునక్షత్రము: ఆష్ఠడ మాస్ము (ఆని), సాాతి నక్షత్రిం అవతార స్థలము: శ్రీవిలిలప్పతూోర్ ఆచారుులు: విష్ాక్సైనులు శ్రీ సూకుోలు: తిరుప్పలలణుడ, పరియాళ్వార్ తిరుమొళి ప్రమప్దము చేరిన ప్రదేశ్ము: తిరుమాలిరుింశ్లలై పరియవ్యచాాన్ ప్తళ్సై తిరుప్లలిండు అవతారికలో పరియాళ్వార్ వైభవ్యనిా కీరిోించ, స్ింసార దుఃఖములను అనుభవిసుోనా జీవ్యత్మలను ఉజీేవిింప్చేయడమే వీరి అవతార ప్రయోజనింగా గురిోించారు. ఎింపరుమాన్ కృప్చే పరియాళ్వార్కు ఆ పరుమాళ్ యిందు స్హజ దాస్ు కింకరుము అలింకారమైనది. 

లక్ష్మ గణపతి పూజ & హోమం పూజ సామగ్రి వివరాలు

                                             //ఓం శ్రీం గం నమః . // పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న పాకెట్ 1,  బియ్యం 3 కిలోలు,  తమల పాకులు 100  నల్లని పోక వక్కలు 50,  ఖర్జూరం పండ్ల పాకెట్ 1,  పసుపు కొమ్ములు, 11, కంకణ దారం బంతి 1,  రాగి చెంబు కలశం 1, బంగారం/వెండి కలశం 1, నెయ్యి దీపాలు లేదా నూనె దీపం చెమ్మెలు2 ,  తెల్లని వస్త్రం బంగారపు అంచు తో ఉండా లి. 1 రవిక గుడ్డలు 3, మామిడి కొమ్మలు, రాగి ఆకులు, జువ్వి,ఆకులు,  కొబ్బరి కాయలు, 5, నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,  పూలు కిలో, పూల దండలు 10 మూరలు, (మల్లె,జాజి,కనకాంబరాలు etc ), ఆగరబతి, సాంబ్రాణి పొగ పాకెట్, 1, అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున, & అరటి  పండ్లు డ జన్, ఆవు పంచితం bottle 1, ప్లాస్టిక్ గ్లాసులు 3, గణపతి కుడుములు, 108 చిన్నవి .  కమలం పూవులు 5,  తియ్యని పాయసం మరియు నైవేద్యం  కిలో,  రూపాయి బిళ్ళలు 25, హోమం స...

పేయాళ్వార్ తి రు నక్షత్రం తేదీ 10-11-2024 ఆదివారం

అవతార స్థలము: తిరుమయిలై (మయిలప్పరిం) ఆచారుులు: సేనముదలియార్ (భగవింతుని స్రాసైన్నుధికారి – విష్ాక్సైనులు) శ్రీ సూకుోలు: మూన్నఱిం తిరువిందాది పేయాళ్వార్ తిరుమయిలైలోని క్సశ్వ పరుమాళ్ కోయిల్ వదద అవత్రిించరి. వీరికి మహదాహాయులు, మయిలప్పరాధీశులు అనే న్నమములు కలవు. వీరి త్నియన్: దృష్ఠటా హృష్టిం త్దా విషుణిం రమయా మయిలధిప్ిం | కూపే రకోోత్పలే జ్ఞత్ిం మహదాహాయ మాశ్రయే ||

నవంబర్ నెలలో విశేషాలు

  •⁠ ⁠నవంబరు 1న కేదారగౌరీ వ్రతం •⁠  ⁠నవంబరు 3న భగినీహస్త భోజనం,  శ్రీ తిరుమలనంబి శాత్తుమొర •⁠ ⁠ నవంబరు 5న నాగుల చవితి,  పెద్ద శేష వాహనం. • ⁠ ⁠నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర  •⁠ ⁠నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ  •⁠ ⁠నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం,  అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం,  పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం,  పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం,  పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం,  వేదాంత దేశికుల శాత్తుమొర •⁠ ⁠ 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం  •⁠ ⁠నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి  •⁠ ⁠నవంబరు 12న ప్రబోధన ఏకాదశి  •⁠ ⁠నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం,  చాతుర్మాస్య వ్రత సమాప్తి •⁠  ⁠నవంబరు 15న కార్తీక పౌర్ణమి  •⁠ ⁠28న ధన్వంతరి జయంతి  •⁠ ⁠29న మాస శివరాత్రి

నాగ చవితి 5-11-2024 మంగళ వారం

  This festival is dedicated to the worship of Naga Devatas, or serpent gods, and is observed on the fourth day (Chaturthi) after the new moon in the month of Kartika, which typically falls in October or November. In 2024, Nagula Chavithi will be celebrated on  November 5 . కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి. వివాహిత స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి గుడికి వెళ్ళి నాగదేవతకు పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని రక్షించమని వేడుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. శ్రేయస్సు కోసం నాగదేవతల ఆశీస్సులు కోరుతూ  పూజ  చేస్తారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యం వంటివి నాగదేవతలకు సమర్పిస్తారు. ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకునే వాళ్ళు నాగ ప్రతిమ లేదా మట్టితో చేసిన ప్రతిమను ప్రతిష్టించుకుని పూజ చేసుకోవచ్చు.   నాగదేవతలను దర్శించుకుని పుట్టలో పాలు పోస్తారు. సర్పదేవతలకు పండ్లు, పువ్వులు, కుంకుమ సమర్పిస్తారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తారు. మహిళలు తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంట...

ఆకాశ దీపం అంటే..........

  దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం'వెళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి  ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది.  దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వ తపోమహం :దీ పే న సాధ్యతే సర్వం  దీప లక్ష్మీ నమోస్తుతే ;;  కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. ఆకాశదీపం శివ కేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది. ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తభం పై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు.  దీపాన్ని వెలిగిస్తూ ''దామోదరమావాహయామి'' అని ''త్రయంబకమావాహయామి'' అని శివకేశవులను ఆహ్వాని...